forecast
Rain forecast | గుడ్‌న్యూస్ చెప్పిన వాతావరణ శాఖ.. ఈ సారి సమృద్ధిగా వర్షాలు..!
Rain forecast | భారత వాతావరణ శాఖ రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా ముందుకు కదులుతున్నాయని.. కేరళలలో రుతుపవనాల ప్రవేశానికి అనువైన వాతావరణ పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరికొద్దిరోజుల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశించి.. ఆ తదుపరి పుదుచ్చేరి, తమిళనాడులోని పలు ప్రాంతాల్లోకి ప్రవేశిస్తాయని పేర్కొంది. అయితే, గతంలో మే 31నే కేరళను చేరుతాయని అంచనా వేసింది. కేరళలో రుతు పవనాలకు ముందే భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతు […]
