Friday, March 14Thank you for visiting

Tag: Food Safety

Indian Railways | ఇకపై రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టిక తప్పనిసరి!

Indian Railways | ఇకపై రైళ్లలో ఆహార పదార్థాల మెనూ, ధరల పట్టిక తప్పనిసరి!

National
ఆహార మెనూ సంచారం ఇకపై ప్రయాణీకులకు SMS అలర్ట్..Indian Railways Focus On Food Safety : ప్రయాణీకుల సౌలభ్యం కోసం భారతీయ రైల్వే (Indian Railways) కీలక అడుగు వేసింది. ఇందులో భాగంగా రైళ్లలో ప్రయాణీకులకు అందించే ఆహార పదార్థాల మెనూ, ధరల జాబితాను ప్రదర్శించడం తప్పనిసరి చేసినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ( Union Minister Ashwini Vishnaw) తెలిపారు. "ప్రయాణికుల సమాచారం కోసం అన్ని ఆహార పదార్థాల మెనూ, ధరలను IRCTC వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. అన్ని వివరాలతో కూడిన ముద్రిత మెనూ కార్డులు వెయిటర్ల వద్ద అందుబాటులో ఉంచనున్నారు. అలాగే అవి డిమాండ్ మేరకు ప్రయాణీకులకు అందించనున్నామని ఆయన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. పాంట్రీ కార్ల (pantry car)లో కూడా రేట్ల జాబితా ప్రదర్శించనున్నట్లు చెప్పారు.Indian Railways : ప్రయాణికులకు SMS ల రూపంలో సమాచారం..ఇంకా, భారతీయ రైల్వేలతో పోలిస్తే క్యాటరింగ్ ...
న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహారాన్ని తింటే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?

న్యూస్ పేపర్ లో చుట్టిన ఆహారాన్ని తింటే ఎంత ప్రమాదమో మీకు తెలుసా..?

Life Style
ఇండియన్ స్ట్రీట్ ఫుడ్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాయింతా కాదు.. మిర్చి బజ్జీ, బోండా, సమోసా, ఇడ్లీ, చాట్స్ , భేల్ పూరీ, లాంటివి తినకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. ఒక్కోసారి మిర్చి బళ్ల నుంచి వచ్చే ఘుమఘుమలు మనల్ని అటువైపు ఆకర్షిస్తాయి.  కానీ విక్రయదారులు పరిశుభ్రతలు ఏవీ పాటించకుండా వీధుల్లో ఈ తినుబండారాలు తయారు చేస్తారు.. ఆహారాన్ని తయారు చేసే విధానంపై మాత్రమే మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇక్కడ మరో సమస్య ఏంటంటే... తినుబండారాలను ఎలా వడ్డిస్తున్నారనేది కూడా చూడాలి.FSSAI ఇటీవల చేసిన పరిశోధన గురించి వివరించింది. ఇది వార్తాపత్రికలో ఆహార పదార్థాలను చుట్టడం ప్రమాదకరమని పేర్కొంది. ప్రింటింగ్‌లో ఉపయోగించే ఇంక్‌లో ఆరోగ్యానికి హాని కలిగించే బయోయాక్టివ్ పదార్థాలు ఉంటాయని తెలిపింది. ఆహారాన్ని పరిశుభ్రంగా వండినప్పటికీ, అలాంటి ఆహారాన్ని న్యూస్ పేపర్ లో తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం" అని ఫుడ్, సేఫ...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?