1 min read

Viral Video : భయం లేదు.. బెరుకూ లేదు.. పాములను పట్టడంలో ఈ యువతి నైపుణ్యానికి నెటిజన్లు ఫిదా..

మనకెదురుగా ఏదైనా పాము కనిపించిందటే చాలు వెన్నులో వణుకు పుడుతుంది. కానీ ఓ యువతి మాత్రం విష సర్పాలను చాలా నైపుణ్యంతో ఈజీగా బంధించి సురక్షిత ప్రాంతాల్లోకి వదిలి వాటి ప్రాణాలను కాపాడుతోంది. ఆమె పాములను పడుతున్న వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. శ్వేతా సుతార్ అనే పేరు(shweta wildliferescuer )తో ఇన్‌స్టాగ్రామ్ లో ఈ ధైర్యవంతురాలైన యువతి ఇంటర్నెట్‌లో దూసుకుపోయింది. ఆశ్చర్యపరిచేలా పాములను పట్టుకునే నైపుణ్యాలు చూసి సోషల్ మీడియా వినియోగదారులు విస్మయానికి […]