Donald Trump | ట్రంప్ పై మరో హత్యాయత్నం.. రెండు నెలల్లో రెండవ సారి..
Donald Trump assassination attempt: అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్షడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) పై మరోసారి హత్యాయత్నం జరిగింది. ఫ్లోరిడాలోని గోల్ఫ్ కోర్స్ వెలుపల తుపాకీ కాల్పులు వినిపించాయి. ఈ క్రమంలో రెండు నెలల్లో ట్రంప్ రెండవ హత్యాయత్నాన్ని ఎదుర్కొన్నారని ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) తెలిపింది. ఆదివారం (సెప్టెంబర్ 15). అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ పామ్ బీచ్‌లోని ట్రంప్ గోల్ఫ్ క్లబ్‌లోకి రైఫిల్‌ను గురిపెట్టి కాల్పులు…