ev news
ola electric s1 కొత్త వేరియంట్
ధర రూ. 99,999 ప్రముఖ ఈవీ తయారీ సంస్థ Ola Electric భారతీయ మార్కెట్లో S1 ఎలక్ట్రిక్ స్కూటర్ కు సంబంధించి కొత్త వేరియంట్‌ను విడుదల చేసింది. ఇది ఎంట్రీ-లెవల్ S1 2kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుంది. ఇండియాలో దీని ధర రూ. 99,999. గానిర్ణయిచారు. ఇది 8.5 kW మోటారును కలిగి ఉంది, ఒక్కసారి ఛార్జ్ చేస్తే 91 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. కొత్త Ola S1 ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 90 kmph […]
