EPFO Jobs
EPFO Jobs | యువతకు గుడ్ న్యూస్.. డిగ్రీ విద్యార్హతతో రాత పరీక్ష లేకుండా ఉద్యోగాలు..
EPFO Jobs | డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులకు సువర్ణావకాశం.. కేవలం డిగ్రీ విద్యార్హతతో ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) లో పని చేయడానికి కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగులు కావాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. యంగ్ ప్రొఫెషనల్స్ పోస్టుల్లో ఒక సంవత్సరం వరకు పని చేయడానికి కాంట్రాక్ట్ ఉద్యోగులను భర్తీ చేయనుంది. దీనికి సంబంధించి అక్టోబర్ 29న EPFO నోటిఫికేషన్ విడుదల చేసింది.ఈ కాంట్రాక్ట్ కాలం ఒక ఏడాది నుంచి మరో 3 సంవత్సరాలకు పొడిగించే అవకాశం […]
