Elephant Viral Video
Viral Video | ఆస్పత్రి వార్డులోకి వచ్చిన ఏనుగు.. కారణం తెలిసి చలించిపోయిన స్థానికులు
Elephant Viral Video : సోషల్ మీడియాలో ఒక వీడియో హల్‌చల్ చేస్తోంది. ఒక వ్యక్తి అనారోగ్యం కారణంగా ఆస్పత్రిలో చేరాడు. అయితే ఆస్పత్రి వార్డులో అందరూ చూస్తుండగానే ఊహించని షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఒక ఏనుగు ఆస్పత్రికి దగ్గరకు వచ్చింది. అంతా దానిని చూసి తమపై దాడి చేస్తుందోననే భయంతో ప్రాణా లను అరచేతిలోపెట్టుకొని పరుగులు పెట్టారు. ఆస్పత్రి వార్డు తలుపు వద్దకు వచ్చిన ఏనుగు మోకాళ్లపై పాకుతూ లోపలికి ప్రవేశించింది. దీంతో ఏనుగు ఏం […]
