Ganesh Chaturthi Special Trains | వినాయక చవితికి 222 ప్రత్యేక రైళ్లు..
Ganesh Chaturthi Special Trains | గణేష్ చతుర్థి పర్వదిన్నాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలో ఉత్సవాలు అంబరాన్నంటనున్నాయి. అయితే ఈ పండుగ సమయంలో ప్రయాణికుల రద్దీని తగ్గించడానికి సెంట్రల్ రైల్వే ప్రత్యేకంగా 222 ప్రత్యేక రైళ్లను నడిపించనుంది. ఆగస్ట్ 7 నుంచి ఈ గణపతి ప్రత్యేక రైళ్ల రిజర్వేషన్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. కాగా పశ్చిమ రైల్వే కూడా ముంబై నుంచి కొత్త ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ముఖ్యంగా, ఈ రైళ్లు ముందస్తు బుకింగ్ కోసం ఇప్పటికే ప్రారంభించింది. ఈ ప్రత్యేక రైళ్లు ముంబై సెంట్రల్ థోకూర్, సావంత్‌వాడి రోడ్, బాంద్రా టెర్మినస్, కుడాల్ నుంచి నడుస్తాయి.
Ganesh Chaturthi Special Trains : ప్రత్యేక రైళ్ల పూర్తి జాబితా
ముంబై-రత్నగిరి ప్రత్యేక రైలుసెప్టెంబర్ 6, 7, 13, 14: LTT ముంబై-రత్నగిరి బై-వీక్లీ స్పెషల్ ట్రైన్ (8 సర్వీసులు) – 01031 LTT ముంబై నుండి 08:00కి బయ...