Friday, March 14Thank you for visiting

Tag: dwaraka

Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

Sapta Jyotirlinga Yatra | విజయవాడ నుంచి  ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ.. 7 జ్యోతిర్లింగ క్షేత్రాలను దర్శించుకోండి.. వివరాలివే

National
IRCTC Sapta Jyotirlinga Yatra : ఉజ్జయిని (మహాకాళేశ్వర్ - ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్) పుణ్యక్షేత్రాలను కవర్ చేస్తూ 2AC, 3AC, SL తరగతుల్లో భారత్ గౌరవ్ టూరిస్ట్‌ రైలులో "సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర" టూర్ ప్యాకేజీని ఐఆర్సీటీసీ అందిస్తున్నది. ఈ ట్రైన్ ఆగస్టు 17 విజయవాడ నుంచి బయలుదేరుతుంది. ఈ రైలు తెలుగు రాష్ట్రాల  మీదుగా పూణే (భీమశంకర్), నాసిక్ (త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్) వంటి ప్రసిద్ధ ఆలయాలను కవర్ చేస్తుంది. మొత్తం 12 రోజుల పర్యటనలో ఏడు ముఖ్యమైన తీర్థయాత్రలను సులభంగా దర్శించుకోవచ్చు. కవర్ చేస్తే పుణ్య క్షేత్రాలు..ఉజ్జయిని (మహాకాళేశ్వర్ & ఓంకారేశ్వర్), ద్వారకా (నాగేశ్వర్), సోమనాథ్ (సోమనాథ్), పూణే (భీక్మశంకర్), నాసిక్(త్రయంబకేశ్వర్), ఔరంగాబాద్ (గ్రీష్ణేశ్వర్).సంఖ్య సీట్లు : 716 (SL: 460, 3AC: 206, 2AC: 50) బోర్డింగ్ / డీ-బో...
మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

మరో అద్భుత కళాత్మక నిర్మాణం యశోభూమి.. దీని ప్రత్యేకతలు ఏమిటీ?

National
ఢిల్లీలో అంతర్జాతీయస్థాయ కన్వెన్షన్ అండ్ ఎక్స్ పో  సెంటర్ 8 అంతస్తుల్లో కన్వెన్షన్ హాళ్లు, బాల్ రూం, మీటింగ్ హాల్స్ 8.9లక్షల చదరపుమీటర్ల విస్తీర్ణంలో నిర్మించిన కేంద్రం 17న ప్రధాని మోదీ చేతులమీదుగా ప్రారంభంన్యూఢిల్లీ : అత్యంత ఆకర్షణీయ నిర్మాణాలు, పర్యాటక క్షేత్రాలకు నిలయమైన ఢిల్లీలో మరో అద్భుత నిర్మాణం యశోభూమి (YashoBhoomi) అందుబాటులోకి వస్తోంది. సెప్టెంబరు 17వ తేదీ ఆదివారం నాడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ యశోభూమి పేరుతో నిర్మించిన అత్యాధునిక కన్వెన్షన్ సెంటర్‌ను ప్రారంభించి, దేశానికి అంకితం చేయనున్నారు. ఇది ఫేజ్ 1 ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పో సెంటర్ (ఐఐసిసి) 'అని పిలుస్తారు.దేశంలో సమావేశాలు, ప్రదర్శనలను నిర్వహించేందుకు ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలనే ప్రధానమంత్రి ఆలోచనతో ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది.మొత్తం 8.9 లక్షల చదరపు మీటర్ల ప్రా...
భూమిపై ఆశ్చర్యం కలిగించే.. అత్యంత భయంకరమైన 10 విష సర్పాలు.. Holi 2025 : రంగుల పండుగ హోలీ ప్రత్యేకతలు ఏమిటో తెలుసా.. ?