dress code Mandatory
Puri Jagannath Temple: పూరి జగన్నాథ ఆలయంలో డ్రెస్ కోడ్..
టోర్న్ జీన్స్, స్లీవ్‌లెస్ డ్రెస్సుల్లో వెళ్తే నో ఎంట్రీ పూరి: ఒడిశాలోని ప్రసిద్ధిగాంచిన పూరి జనగ్నాథ్ ఆలయం(Puri Jagannath Temple)లో కొత్త సంవత్సరం తొలిరోజు నుంచే సంప్రదాయ డ్రెస్ కోడ్ (Dress code)ను అమలు చేశారు. జగన్నాథుడి దర్శనానికి కోసం వచ్చే భక్తులు ఇకపై హాఫ్ ప్యాంట్స్, షార్ట్స్, టోర్న్ జీన్స్, స్కిర్ట్స్, స్లీవ్‌లెస్ వంటి డ్రెస్సులు వేసుకోరాదు.. అలాంటి దుస్తుల్లో వచ్చే వారికి స్వామివారి దర్శనం ఉండదని ఎజ్జేటీఏ అధికారి తెలిపారు. అలాగే ఆలయ పరిసరాలలో […]
