Diabetic
Drug Therapy | డ్రగ్స్ థెరపీతో మధుమేహానికి చెక్.. ఆసక్తిరేపుతున్న కొత్త పరిశోధన
Drug Therapy For Diabetes | ప్రపంచాన్ని పీడిస్తున్న వ్యాధుల్లో మధుమేహం ప్రధానమైనది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పది మందిలో ఒకరు డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో పెట్టుకోవడానికి ప్రతిరోజు ఇన్సులిన్ టాబ్లెట్లు, ఇంజెక్షన్లు వాడుతుంటారు. అయితే వీరి కష్టాలను దూరం చేసేందుకు క్లోమంలో ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే కణాలను పునరుత్తేజితం చేసే వినూత్నమైన డ్రగ్ థెరపీని అమెరికా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎలుకల్లో చేసిన తాజా ప్రయోగాలు మంచి ఫలితాలు ఇచ్చాయని, ఇన్సులిన్ ఉత్పత్తి […]
