Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: Delhi CM

Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..

Atishi | ఢిల్లీకి మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిషి.. భారత్ లో మహిళా ముఖ్యమంత్రుల జాబితా ఇదే..

National
Delhi| ఢిల్లీకి కాబోయే సీఎం ఎవర‌నేదానిపై స‌స్పెన్స్ వీడింది. అంతా ఊహించినట్లుగానే రాష్ట్ర‌ మంత్రి అతిశీ (Atishi Marlena )ని కొత్త సీఎంగా ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె పేరును తాజాగా ప్రకటించింది. ఈరోజు సీఎం కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వ‌హించారు. ఇందులో ఢిల్లీ సీఎంగా అతిశీని కేజ్రీ ప్రతిపాదించారు. కేజ్రీ ప్రతిపాదనకు పార్టీ ఎమ్మెల్యేలంద‌రూ ఆమోదం తెలిపారు. దీంతో ఆమె శాసనసభా పక్ష నాయకురాలిగా అతిశీ ఎన్నికయ్యారు.ఇదిలా ఉండ‌గా మద్యం పాలసీ కేసులో కేజ్రీవాల్ అరెస్ట్ కాగా, సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేయడంతో గ‌త‌ శుక్రవారం తీహార్‌ జైలు నుంచి ఆయ‌న‌ విడుదలయ్యారు. ఆ తర్వాత ఆదివారం ఆప్‌ నేతలు, కార్యకర్తలను ఉద్దేశించి కేజ్రీవాల్‌ ప్రసంగిస్తూ రెండు రోజుల్లో సీఎం ప‌ద‌వికి రాజీనామా చేస్తాన‌ని ప్ర‌క‌టించారు. మరో రెండు రోజుల్లో శాసనసభా పక్ష సమావేశం నిర్వహి...
Kejriwal : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌

Kejriwal : ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ అరెస్ట్‌

National
Kejriwal  : దిల్లీ మ‌ద్యం కేసులో దిల్లీ సీఎం, ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్‌ను గురువారం రాత్రి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని కోరుతూ.. ఈడీ అధికారులు కేజ్రీవాల్‌కు ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది సార్లు స‌మ‌న్లు జారీ చేసినా కూడా ఆయ‌న హాజ‌రు కాలేదు. ఓ కుంభకోణం కేసులో సీఎం పదవిలో ఉండగానే ఈడీ అధికారులు అరెస్టు చేసిన తొలి రాజకీయ నేతగా అరవింద్ కేజ్రీవాల్ నిలిచారు. కాగా ఈ కేసులో ఇది నాలుగో అరెస్ట్. ఇదే కేసులో ఇప్పటి వరకు మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ సీనియర్ నేత మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల‌ కవిత తదితరులను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. కేజ్రీవాల్ (Kejriwal ) ను రెండున్నర గంటల పాటు ఆయన నివాసంలో ఈడీ అధికారులు ప్రశ్నించారు. కాగా, ఆయన జైలు నుంచి ఢిల్లీ ప్రభుత్వాన్ని నడుపుతారని ఢిల్లీ మంత్రి అతిషి తెలిపారు. కేజ్రీవాల్ ను స్థానిక న...