Defence ministry
Elevated Corridor Project | హైదరాబాద్ లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై కదలిక..
Elevated Corridor Project | హైదరాబాద్ ప్యారడైజ్ నుంచి కండ్లకోయ వరకు, పరేడ్ గ్రౌండ్ నుంచి శామీర్‌పేట వరకు ఉన్న మార్గాల్లో చేపట్టనున్న ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణంపై కదలిక వచ్చింది. ఈ కారిడార్లకు సంబంధించి ఆదాయ, వ్యయ అంచనాలు, అలాగే వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల మంజూరుకు పాలనపరమైన అనుమతులిచ్చింది. ఆర్మీ అధికారులతో కలిసి భూసేకరణ పనులను కూడా ప్రారంభించారు. సికింద్రాబాద్‌లో ఎలివేటెడ్ కారిడార్లను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)తో నిర్మించేందుకు హెచ్‌ఎండీఏ భావిస్తోంది. ఈ భారీ […]
Ajit Doval | సురక్షితమైన సరిహద్దులతో భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుంది: అజిత్ దోవల్
BSF 21st investiture ceremony | గత 10 సంవత్సరాలలో మన దేశ శక్తి అపారంగా పెరిగిందని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ (Ajit Doval) అన్నారు. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) తన 21వ ఇన్‌వెస్టిట్యూర్ వేడుకలో భాగంగా రుస్తమ్‌జీ స్మారక ఉపన్యాసంలో ఆయన మాట్లాడారు. “మనకు మరింత సురక్షితమైన సరిహద్దులు ఉంటే” భారతదేశ ఆర్థిక పురోగతి చాలా వేగంగా ఉండేదని దోవల్ అన్నారు. “భవిష్యత్తులో, మన వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అవసరమైనంత సురక్షితంగా […]
