1 min read

Corona virus | మళ్లీ బెంబేలెత్తిస్తున్న కరోనా మహమ్మారి

గత 24 గంటల్లో 358 కొత్త కేసులు నమోదు తెలంగాణలో కొవిడ్ చికిత్స పొందుతున్న 14 మంది భారత్ లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా మొత్తం 358 కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే కోవిడ్ తో ఆరుగురు మరణించారు. తెలంగాణలో ప్రస్తుతం 14 కొవిడ్ బాధితులు చికిత్స పొందుతున్నారు. కొవిడ్ సబ్ వేరియంట్ జేఎన్.1ను మొదటిసారి కేరళలో గుర్తించారు. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే గత 24 […]