Sunday, August 31Thank you for visiting

Tag: computer test

Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..

Driving License Rules | డ్రైవింగ్‌ లైసెన్స్‌ జారీలో కీలక అప్ డేట్..

Telangana
Driving License Rules | అడ్డదారిలో డ్రైవింగ్ లైసెన్సులను తీసుకోవాలనుకుంటున్నారా? అయితే అలాంటి అక్రమాలకు ఇక చెల్లవు.  అడ్డదారిలో లైసెన్స్  పొందేవారిని కట్టడి చేసేందుకు ఆర్టీఏ అధికారులు టెక్నాలజీని వినియోగించుకోనున్నారు. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో డ్రైవింగ్‌ లైసెన్సుల జారీ ప్రక్రియకు  ఆధునిక హంగులు జోడించారు. ప్రస్తుతం మాన్యువల్‌ పద్ధతిలో కొనసాగుతున్న పరీక్షకు స్వస్తి చెప్పి ప్రామాణికమైన ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్ట్‌ను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దీనివల్ల  ఇక నుంచి లైసెన్సు కోసం దరఖాస్తు చేసుకున్నవారు కచ్చితంగా ఆటోమెటిక్‌ డ్రైవింగ్‌ టెస్టు పాస్ కావాల్సిందే..  రోడ్లపై నిత్యం ఎదురయ్యే  ఇబ్బందులను ఈ కొత్త టెస్ట్‌ ట్రాక్‌పై కృత్రిమంగా కల్పిస్తారు. పరీక్షలో భాగంగా ఆ ట్రాక్‌పై వాహనాన్ని నడిపినప్పుడు కంప్యూటర్‌లో పూర్తిగా రికార్డు అవుతుంది. దీంతో అంతా కరెక్టుగా వాహనం నడిప...