Commercial LPG Price
LPG Price Hike : కమర్షియల్ సిలిండర్ ధరల పెంపు.. నగరాల వారీగా కొత్త ధరలు ఇవే..
LPG Price Hike: ఆగస్టు నెల ప్రారంభంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCలు) 19 కిలోల కమర్షియల్ LPG గ్యాస్ సిలిండర్ల ధరలను రూ. 8.50 పెంచాయి, ఆగస్టు 1, 2024 నుంచి ఈ కొత్త ధరలు అమలులోకి వస్తాయి. అయితే, 14 కిలోల దేశీయ గ్యాస్ ధర సిలిండర్ మారలేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ వెబ్‌సైట్ ప్రకారం, న్యూఢిల్లీలో 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1652.50గా ఉంది. ఇది […]
