Viral Video | క్రికెట్ మ్యాచ్‌పై సంస్కృతంలో కామెంట్రీ.. సోషల్ మీడియాలో వైరల్..
Sanskrit commentary | క్రికెట్ అభిమానులకు మరింత జోష్ తెప్పించేందుకు కామెంటరీ చాలా కీలకం..ఒకప్పుడు హిందీ, ఇంగ్లీష్ లో ఉన్న వ్యాఖ్యానాలు ఇప్పుడు అన్ని స్థానిక భాషల్లో అందుబాటులోకి వచ్చింది. అయితే మీరు ఎప్పుడైనా సంస్కృత వ్యాఖ్యానంతో క్రికెట్ మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూడడం మీరు ఊహించగలరా? ఇది భిన్నమైన అనుభవం కాదా? బెంగుళూరులో జరిగిన ఒక స్ట్రీట్ క్రికెట్ క్రికెట్ ఆటలో తన ఆలోచనను ఓ వ్యక్తి చేసిన కామెంటరీ అందరినీ విస్మయానికి గురిచేసింది. సంస్కృతంలో తన అనర్గళంగా మాట్లాడే నైపుణ్యంతో ఇంటర్నెట్‌ను షేక్ చేశాడు. ఆసక్తికరమైన వీడియో క్లిప్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపించింది.
వైరల్ వీడియోలో ఏముంది?
Sanskrit commentary | ఒక వ్యక్తి సంస్కృతంలో స్థానిక క్రికెట్ మ్యాచ్ లైవ్ కామెంటరీ చేయడం కనిపించింది.. టీవీలో క్రికెట్ వ్యాఖ్యాత చేసినట్లే, బ్యాటర్ బంతిని కొట్టినప్పుడు అతని స్వరం పెరిగింది. అతని ...