cobra in mahoba
నిద్రలేవగానే ఎదురుగా కాలికి చుట్టుకొని ఉన్న కాలనాగు.. మూడు గంటలపాటు ప్రార్థనలు..
ఉత్తరప్రదేశ్‌లోని మహోబాలో అసాధారణమైన ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ నిద్రలేస్తుండగానే ఆమె కాళ్లకు కాలనాగు చుట్టుకొని బుసలు కొడుతూ కనిపించింది. అంతే ఆమె ఒక్కసారిగా షాక్ కు గురయ్యింది. అది ఎక్కడ కాటేస్తుందోనని భయాందోళనతోనే అది ప్రశాంతంగా వెళ్లిపోయేవరకు వేచి ఉంది. ధైర్యాన్ని కూడగట్టుకొని ఏకంగా మూడు గంటలపాటు అలాగే కూర్చుండిపోయింది. పాము తనంతట తానుగా వెళ్లిపోవాలని కదలకుండా ఉండిపోయింది. మూడు గంటలకు పైగా దేవుడిని ప్రార్థిస్తూ కూర్చుంది. వివరాల్లోకి వెళితే.. దహర్రా గ్రామంలోని తన తల్లి […]
