Friday, May 9Welcome to Vandebhaarath

Tag: Chennai Integral Coach Factory

Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు
Special Stories

Vande Bharat sleeper : రాజధానితో సమానంగా టిక్కెట్ ధరలు, రైలు సహాయకులకు ప్రత్యేక బెర్త్‌లు

Vande Bharat sleeper | దేశంలో రాత్రిపూట సుదూర రైలు ప్రయాణం చేసేవారికి మరింత అత్యాధునిక సౌకర్యవంతమైన అనుభవం అందించేందుకు త్వ‌ర‌లో వందేభార‌త్ స్లీప‌ర్ ఎక్స్ ప్రెస్ ట్రెయిన్లు అందుబాటులో రానున్నాయి. ఇటీవ‌ల రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే శాఖ సహాయ మంత్రి వి సోమన్న బెంగళూరులోని BEML ఫెసిలిటీలో భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ స్లీపర్ కోచ్ నమూనాను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే.. వందే భారత్ స్లీపర్ టికెట్ ధర రాజధాని ధరలతో సమానంగా ఉంటుందని ఈసంద‌ర్భంగా వైష్ణవ్ తెలిపారు. "వందే భారత్ స్లీపర్ టికెట్లు మధ్యతరగతి కుటుంబాలకు అనువుగా రాజధాని ఎక్స్ ప్రెస్ తోస‌మానంగా ఉంటుంది. రాజధాని ఎక్స్‌ప్రెస్ ఒక ప్రీమియం, ఫుల్‌ ఎయిర్ కండిషన్డ్ రైలు సర్వీస్, ఇది న్యూదిల్లీని భారతదేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులతో కలుపుతుంది.వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ రన్ తర్వాత మూడు నెలల్లో ప్యాసింజర్ కార్యకలాపాలు ప్రారంభమవుత...
వచ్చే నెల నుంచే వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. మొదటిసారి ఈ రూట్లోనే
Trending News

వచ్చే నెల నుంచే వందే భారత్‌ స్లీపర్‌ రైలు.. మొదటిసారి ఈ రూట్లోనే

Vande Bharat Sleeper | భారతీయ రైల్వే..  2019లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన  వందే భారత్‌ రైళ్లు సక్సెస్ ఫుల్ గా వంద శాతం ఆక్యుపెన్సీతో పరుగులు పెడుతున్నాయి. అదే ఉత్సాహంతో రైల్వేశాఖ అత్యాధునిక సౌకర్యాతో వందేభారత్ స్లీపర్‌ కోచ్ రైలును తీసుకురానున్నట్లు గతంలోనే ప్రకటించింది.  ఈ రైలును వచ్చే నెలలో  ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. చెన్నైలోని ఇంటిగ్రల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో రైలు సిద్ధమైంది.  2024 మార్చి నుంచి ఏప్రిల్‌ మధ్య ట్రయల్‌ రన్‌ నిర్వహించనున్నట్లు రైల్వే అధికార వర్గాలు వెల్లడించాయి.వందేభారత్ స్లీపర్ రైలు ట్రయల్‌ రన్‌ విజయవంతమైన తర్వాత  ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది, వందేభారత్ స్లీపర్‌ రైలు ఇతర  హైస్పీడ్‌ రైళ్లకంటే మెరుగైన ఫీచర్లు, వేగం కలిగి ఉంటుంది.  సుదూర నగరాలను మధ్య ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి.  ప్రస్తుతం ఉన్న రాజధాని సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైళ్ల వేగాన్ని అధ...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..