1 min read

Chandrayaan 3 live telecast: చంద్రయాన్ 3 ల్యాండింగ్ లైవ్ టెలికాస్ట్ ఇక్కడ చూడండి !

Chandryaan-3 ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న అద్భుత ఘట్టం మరికొన్ని గంటల్లో ఆవిష్కృతం కానుంది. చంద్రయాన్ 3 భారతదేశం తరఫున ఇది మూడవ మిషన్. ఈ రోజు సాయంత్రం 6:04 గంటలకు (భారత కాలమానం ప్రకారం) చంద్రుని దక్షిణ ధ్రువంపై సాఫ్ట్-ల్యాండింగ్ కానుంది. మిషన్ విజయవంతమైతే, విక్రమ్ ల్యాండర్, రోవర్ భూమిపై 14 రోజులకు సమానమైన ఒక చంద్ర రోజు సజీవంగా ఉంటాయి. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ చారిత్రాత్మక మిషన్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. […]