Honey Adulteration Test “తేనె స్వచ్ఛమైనదా లేదా కల్తీనా అని ఎలా కనిపెట్టాలి?”
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ (CSE) పరిశోధనలో కొన్ని ప్రధాన బ్రాండ్‌లు విక్రయించే తేనెలో కల్తీ ఉందని తేలింది. Centre for Science and Environment ప్రకారం, ఈ బ్రాండ్ లు తయారు చేసే తేనెలో చైనా నుండి దిగుమతి చేసుకున్న చక్కెర సిరప్ కలుపుతున్నట్లు తేలింది.స్వచ్ఛమైన తేనె.. కొవ్వులు కొలెస్ట్రాల్ లేకుండా అనేక పోషకాలతో నిండి ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అయితే కల్తీ తేనె మానవ ఆరోగ్యంపై దీర్ఘకాలిక ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఊబకాయం పెరిగేలా చేస్తుంది. అలాగే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది, పరిశోధనలో తేలింది. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ప్రమాకరం.
ఈ నేపథ్యంలో తేనె స్వచ్ఛత పరీక్షా పద్ధతుల గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది.తేనెను కొనుగోలు చేస్తే, అందులో చక్కెరతో కల్తీ ఉందో లేదో ఎలా తనిఖీ చేయవచ్చు? ఫుడ్ సేఫ్టీ అ...