Sunday, April 27Thank you for visiting

Tag: BWSSB

Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం

Water Tariff Hike : బెంగళూరు నగరంలో నీటి ఛార్జీల పెంచే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం

National
Water Tariff Hike in Bengaluru : కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు షాకిచ్చేలా మరో నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది. బెంగళూరులో నీటి చార్జీలను పెంచే అంశాన్ని పరిశీలిస్తోంది. 2014 నుంచి బెంగళూరులో నీటి ఛార్జీలను సవరించలేదని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D.K Shivakumar) శుక్రవారం శాసన మండలిలో అన్నారు.బెంగళూరు నీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు (BWSSB) లీటరుకు ఏడు నుంచి ఎనిమిది పైసల పెంపును ప్రతిపాదించింది. కానీ ప్రస్తుతానికి, రాష్ట్ర ప్రభుత్వం (Karnataka Government) లీటరుకు ఒక పైసా మాత్రమే పెంచాలని భావిస్తోందని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ విషయంపై త్వరలో నగర ఎమ్మెల్యేలతో చర్చ జరుగుతుందని శివకుమార్ తెలిపారు.ఏటా రూ.1000 కోట్ల నష్టం2014 నుండి నీటి ఛార్జీలు పెంచలేదని, దీనివల్ల BWSSB ఏటా రూ.1,000 కోట్ల నష్టాన్ని చవిచూస్తోందని ఆయన అన్నారు.పెరుగుతున్న విద్యుత్ ఖర్చులు BWSSB ...
Bengaluru water crisis | బెంగ‌ళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Bengaluru water crisis | బెంగ‌ళూరుతో ముదురుతున్న నీటి సంక్షోభం.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

Trending News
Bengaluru water crisis | కావేరి నదిలో నీటి మట్టాలు తగ్గుముఖం పట్టడంతో బెంగళూరు వాట‌ర్ సప్లై, సీవేజ్ బోర్డు (BWSSB) కఠినమైన చర్యలు తీస‌కోవాల‌ని భావిస్తోంది. కొన్ని రోజులుగా సిలికాన్ సిటీ బెంగళూరు తీవ్ర నీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న విష‌యం తెలిసిందే.. మే నెల ప్రారంభమ‌వుతున్న నేప‌థ్యంలో బెంగళూరులో రక్షిత తాగునీటి లభ్యతపై ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. ప్రధాన నీటి వనరుగా కావేరి నదిపై ఎక్కువగా ఆధారపడుతోంది బెంగ‌ళూరు న‌గ‌రం అయితే కావేరి జ‌లాలు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో నీటి కొరత విప‌త్తును ఎదుర్కొంటోంది.ప్రస్తుతం, కావేరి జలాశయంలో కేవలం 11 వేల మిలియన్ క్యూబిక్ (TMC) అడుగుల నీరు ఉంది. 5 TMC డెడ్ స్టోరేజీగా నిర్ణయించబడింది. దీనివల్ల 6 టీఎంసీల నీరు ఉపయోగపడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుంటే, బెంగళూరు అవసరాలను తీర్చడానికి నెలకు సుమారుగా 1.8 TMC నీరు అవసరం. బెంగళూరులో నీటి పంపిణీకి బాధ్యత వహించే ఏజె...
Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది.. మీ ఇంట్లో ఈ చిట్కాలతో జలుబు, దగ్గు ను వదిలించుకోండి..