1 min read

Gold-Silver Prices 11 February : తెలుగు రాష్ట్రాల్లో బంగారం, ధరలు ఇవే..

Gold-Silver Prices 11 February : గోల్డ్ కొనుగోలు చేయానుకునేవారికి శుభవార్త. బంగారం ధరలో నేడు ఎలాంటి మార్పూ లేదు. ఇటీవలి కాలంలో ఇలా జరగడం ఇదే మొదటిసారి కనీసం రూ.10 చొప్పున అయినా పెరగడమో, లేదా తగ్గడమో జరుగుతోంది.  కానీ స్థిరంగా ఉన్నది మాత్రం చాలా తక్కువ.  మరోవైపు వెండి ధర కూడా స్థిరంగానే ఉంది. తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి రేట్లు (Gold-Silver Prices Today In Telugu States) తెలంగాణలో బంగారం, వెండి […]