1 min read

LPG Rates : ఉజ్వల, సాధారణ వినియోగదారులకు వంట గ్యాస్ ధర పెంపు

LPG Rates : ఉజ్వల్ పథకం, (PMUY), ఉజ్జ్వల్ పథకం కాని వినియోగదారులకు రేపు ఉదయం నుంచి లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్ ( LPG ) ధర సిలిండర్‌కు రూ.50 పెరుగుతుందని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి సోమవారం తెలిపారు. వంట గ్యాస్ లేదా ఎల్‌పిజి ధరను పంపిణీ సంస్థలు సిలిండర్‌కు రూ.50 పెంచాయని చెప్పారు. దీనితో, ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (పిఎంయువై) లబ్ధిదారులకు ఎల్‌పిజి సిలిండర్ (LPG Rates ) ధర […]

1 min read

EPFO 3.0 : ఇక‌పై మీ PF డ‌బ్బుల‌ను ATM ల నుంచి కూడా డ్రా చేసుకోవ‌చ్చు..

EPF withdrawals: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ‘EPFO 3.0’ తో ఒక పెద్ద అప్‌గ్రేడ్‌ను తీసుకువస్తోంది. ఇది PF డ‌బ్బుల‌ను సుల‌భంగా విత్‌డ్రా చేసుకునేందుకు అవ‌కాశం క‌ల్పిస్తోంది.చందాదారులు త్వరలో సాధారణ బ్యాంకు లావాదేవీల మాదిరిగానే ATM ల నుంచి మీరు నేరుగా ప్రావిడెంట్ ఫండ్‌ను డ్రా చేసుకోవ‌చ్చు. కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవియా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. ఈ కొత్త వ్యవస్థను న‌గ‌దు లావాదేవీలను సరళీకృతం చేయడానికి ప్రవేశపెతున్న‌ట్లు పేర్కొన్నారు. PFO తన […]

1 min read

Navratna status | ఐఆర్‌సిటిసి, ఐఆర్‌ఎఫ్‌సిలకు నవరత్న హోదాకు పెంచిన కేంద్రం

Navratna status | న్యూఢిల్లీ: నికర లాభం, నికర విలువల‌ను గ‌ణ‌నీయంగా వృద్ది చేసుకుని అవసరమైన అర్హత ప్రమాణాలకు అనుగుణంగా పెరగడంతో, కేంద్ర ప్రభుత్వం ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC), ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (IRFC) లను నవరత్న సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ (CPSE) హోదాకు అప్‌గ్రేడ్ చేసింది. తాజా ప్రకటనతో IRCTC, IRFC లు CPSEలలో వరుసగా 25వ, 26వ నవరత్నాలుగా నిలిచాయి. ఇది భారత రైల్వే కంపెనీలకు […]

1 min read

GST collections  | డిసెంబర్ జీఎస్టీ వసూళ్లు ఏడాదికి 7.3% పెరిగి రూ.1.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి

GST collections  | గూడ్స్ అండ్‌ స‌ర్వీస్ టాక్స్‌ (GST)వసూళ్లు డిసెంబరులో రూ.1.77 లక్షల కోట్లకు పెరిగాయి. వరుసగా పదవ నెలలో రూ.1.7 లక్షల కోట్ల మార్కును అధిగమించాయని జనవరి 1 న విడుదల చేసిన డేటా వెల్ల‌డిస్తోంది. చూపిస్తుంది. పన్ను వసూళ్లు డిసెంబరు 2023లో రూ. 1.65 లక్షల కోట్లతో పోలిస్తే 7.3 శాతం ఎక్కువగా ఉన్నాయి. అయితే ఏప్రిల్ 2024లో రూ. 2.1 లక్షల కోట్ల మార్క్‌ను నమోదు చేశాయి. వృద్ధి వేగం కూడా […]

1 min read

Today Gold Rates | బంగారం ధరల్లో స్వల్ప మార్పులు.. నేటి ధరలు ఇవే..

Today Gold Rates | భారతీయ పెట్టుబడిదారులకు, ముఖ్యంగా పండుగల సీజన్, పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం ఒక విలువైన ఆస్తిగా మారింది. ఈరోజు డిసెంబర్ 24న భారతదేశం అంతటా బంగారం ధరలు కొంత వైవిధ్యాన్ని చూపించాయి. దిగువన ప్రధాన నగరాల్లో తాజా బంగారం ధరల వివరాలను ఇపుడు చూద్దాం.. Gold price today December 24 : నగరాల వారీగా బంగారం ధరలు: భారతదేశంలోని ప్రధాన నగరాల్లోని బంగారం ధరల వివరాలు ఇక్కడ ఉన్నాయి: Today Gold […]

1 min read

Bank Holidays December 2024 : డిసెంబరులో 17 రోజుల పాటు బ్యాంకులకు సెలవులు!

Bank Holidays December 2024 : డిసెంబర్ 2024 లో ఏకంగా ప‌లు రాష్ట్రాల్లో పండుగలు, ప్రాంతీయ, జాతీయ సెలవుల కార‌ణంగా 17 రోజులు బ్యాంకుల‌కు సెల‌వులు రానున్నాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో మొత్తం 2 శనివారాలు, 5 ఆదివారం సెలవులు కూడా ఉంటాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) డిసెంబర్ లో బ్యాంక్ సెలవుల జాబితాను ప్రకటించింది. వీటిలో రాష్ట్ర సెలవులు, జాతీయ సెలవులు, ఆదివారాలు, రెండవ, నాల్గవ శనివారాల్లో సాధారణంగా బ్యాంకులు […]

1 min read

Gold and Silver rates Today | మ‌ళ్లీ ఎగ‌బాకిన బంగారం, వెండి ధ‌ర‌లు.. 8ఈ రోజు ఎలా ఉన్నాయంటే.. !

Gold and Silver rates Today : బంగారం (gold), వెండి (silver) కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి ధరలు షాకిస్తున్నాయి. ఇటీవల వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీపావళికి ముందు రూ.80 వేల పైకి చేరిన బంగారం త‌ర్వాత క్రమంగా తగ్గుతూ వ‌చ్చింది. గత వారం రూ.76 వేల స్థాయికి పడిపోయింది. అయితే ఈ వారంలో మళ్లీ బంగారం ధరలు పెరిగి మళ్లీ రూ.80 వేల స్థాయికి చేరుకున్నాయి. కార్తీక మాసం దేశంలో వివాహాల‌ […]

1 min read

Today Gold Rate | ఈ రోజు బంగారం ధరలు ఇవే.. మీ నగరంలో తాజా ధరలను తెలుసుకోండి..

Today Gold Rate | ఈ రోజు బంగారం ధర: మంగళవారం బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹8057.3 పలుకుతుండగా ధరలో ఎటువంటి మార్పు లేదు. ఇక 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు ₹ 7382.3గా ఉంది. ఇది కూడా మారలేదు. గత వారంలో 24 క్యారెట్ల బంగారం ధర 0.07% స్వల్పంగా పెరిగింది. గత నెలలో ఇది 3.4% తగ్గింది. వెండి ధర ప్రస్తుతం కిలోకు ₹100100.0 […]

1 min read

Commercial LPG cylinder | పెరిగిన కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర

LPG cylinder | గ్యాస్‌ వినియోగదారులకు దేశీయ చమురు సంస్థలు (Oil Marketing Companies) మరోసారి ఝ‌ల‌క్ ఇచ్చాయి. వాణిజ్య అవసరాలకు వినియోగించే 19 కేజీల ఎల్పీజీ సిలిండర్‌ (Commercial LPG cylinder) పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం కొత్త ధ‌ర‌ల‌ను ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు మంగ‌ళ‌వారం నుంచే అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు స‌ద‌రు కంపెనీలు వెల్లడించాయి. ధరల పెంపు తర్వాత […]

1 min read

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ ‌లో బ్యాంకులకు 12 రోజులపాటు సెలవులు..

Bank Holidays in october 2024 | అక్టోబర్‌ నెలకు సంబంధించిన సెలవుల జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా  (RBI)  విడుదల చేసింది. దాదాపు 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. బ్యాంకుల్లో ఏవైనా పనులు ఉంటే ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర‌య్యే ఛాన్స్ ఉం‌ది. అక్టోబర్‌లో గాంధీ జయంతి, బతుకమ్మ పండుగ, దసరా శరన్నవరాత్రులు, కర్వాచౌత్‌, ‌ధన్‌తేరాస్‌, ‌దీపావళి పండుగల సందర్భంగా సెలవులు రానున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజులు, శనివారాలు.. […]