Saturday, August 30Thank you for visiting

Tag: bullet-resistant vehicle

Jaishankar | విదేశాంగ మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు

Jaishankar | విదేశాంగ మంత్రి జైశంకర్ కు భద్రత పెంపు

Trending News
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) తర్వాత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ (External Affairs Minister S Jaishankar) భద్రతను పెంచారు. ఇప్పుడు ఆయన కాన్వాయ్‌లో బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని(Bullet-resistant vehicle) చేర్చారు. ఆపరేషన్ సిందూర్‌లో ఎస్ జైశంకర్ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.. ఆయన ప్రధాని మోదీని నిరంతరం కలుస్తూ మొత్తం ప్రణాళికలో భాగమయ్యారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత, భయపడిన పాకిస్తాన్ భారత్ లోని అనేక ప్రదేశాలపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈనేపథ్యంలోనే ముందస్తు జాగ్రత్తగా ఎస్ జైశంకర్ (Jaishankar) భద్రతను పెంచారు. దీంతో పాటు దిల్లీలోని ఆయన నివాసం చుట్టూ భద్రతను కూడా కట్టుదిట్టం చేశారు. జైశంకర్ ఇప్పటికే CRPF కమాండోల నుంచి Z-కేటగిరీ భద్రతను పొందుతున్నారు. అక్టోబర్ 2023లో అతని భద్రత Y-కేటగిరీ నుండి Z-కేటగిరీకి అప్‌గ్రేడ్ చేశారు.కేంద్ర మంత్రి భద్రత కోసం ఇప్పటికే 33 మంది కమాండోలు ఎల్లప్...