1 min read

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ .. రోజుకు కేవ‌లం రూ.7 ఖ‌ర్చుతో 105 రోజుల పాటు 2GB రోజువారీ డేటా

BSNL105-day validity Recharge Plan  | సాధార‌ణ ప్ర‌జ‌లు త‌మ‌ రీఛార్జ్ ప్లాన్‌లు వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతుండగా, తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు త‌క్కువ ధ‌ర‌లు క‌లిగిన రీచార్జి ప్లాన్ల‌ను కోరుకుంటారు. ఇలాంటి వారి కోస‌మే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL అనేక రకాల స‌ర‌స‌మైన‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడ‌ఫోన్ ఐడియా (విఐ) వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్‌ల […]