1 min read

BSNL MNP Online | మీరు BSNLకి మారాలనుకుంటున్నారా? ఇలా చేయండి..!

BSNL MNP Online | దేశంలోని ప్ర‌ముఖ‌ టెలికాం ఆప‌రేట‌ర్లు అయిన‌ రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ ఐడియావొడ‌ఫోన్‌ రీఛార్జ్ ప్లాన్‌లు ఖరీదైనవిగా మారాయి. రీచార్జి ప్లాన్ల‌ను పెంచ‌డంతో పేద మ‌ధ్య‌త‌ర‌గ‌తి వినియోగ‌దారులు విల‌విల‌లాడిపోతున్నారు. ఈ నేప‌థ్యంలో కస్టమర్ల చూపు BSNL వైపు వేగంగా మారుతోంది. ఇప్పుడు టెలికాం రంగంలో వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఉచిత కాలింగ్‌తో పాటు దీర్ఘకాల వ్యాలిడిటీని అందజేస్తున్న ఏకైక సంస్థ BSNL. ప్రైవేట్ కంపెనీల ధరల పెంపు తర్వాత, BSNL తన […]