Saturday, August 30Thank you for visiting

Tag: BSNL 5G SIM

BSNL: మీ నెట్వర్క్ ప‌నిచేయ‌డం లేదా.. ? వెంటనే సెట్టింగ్స్ మార్చుకోండి

BSNL: మీ నెట్వర్క్ ప‌నిచేయ‌డం లేదా.. ? వెంటనే సెట్టింగ్స్ మార్చుకోండి

Technology
BSNL Network : రిలయన్స్ జియో. భారతీ ఎయిర్ టెల్‌, వొడ‌ఫోన్ ఐడియా వంటి ప్రైవేట్ టెలికాం సంస్థ‌లు తమ రీఛార్జ్ ప్లాన్‌ల ధరలను పెంచినప్పటి నుంచి వినియోగ‌దారులు క్ర‌మంగా BSNLవైపు మొగ్గు చూప‌డం ప్రారంభించారు. తక్కువ ధ‌ర‌లో రీచార్జ్ ప్లాన్లు ఎక్కువ‌గా ఉండ‌డంతో లక్షలాది మంది ప్రజలు BSNL కు మ‌ళ్లారు.BSNL ప్రస్తుతం 4G నెట్‌వర్క్‌ను విస్త‌రిస్తోంది. దేశ‌వ్యాప్తంగా టవర్లను 4G కి అప్‌లోడ్ చేస్తోంది. చౌక రీఛార్జ్ ప్లాన్‌ల కోసం BSNLకి మారిన చాలా మంది విన‌యోగ‌దారులు నెట్‌వర్క్‌కు సంబంధించి అనేక‌ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే BSNL అనేక నగరాల్లో 4G సేవలను కూడా ప్రారంభిస్తూ వ‌స్తోంది. మీరు సిమ్‌ని బిఎస్‌ఎన్‌ఎల్ అందుబాటులో ఉన్నప్పటికీ మీకు సరైన నెట్‌వర్క్ కనెక్టివిటీ అంద‌కపోతే దీని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు.ఇందులో ప్ర‌ధానంగా BSNL 4Gలో సరైన నెట్‌వర్క్ సిగ్న‌ల్స్‌ లేకపోవడం లేదా తక్కువ ఇంటర్నెట్ వేగం...
BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ .. రోజుకు కేవ‌లం రూ.7 ఖ‌ర్చుతో 105 రోజుల పాటు 2GB రోజువారీ డేటా

BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్ .. రోజుకు కేవ‌లం రూ.7 ఖ‌ర్చుతో 105 రోజుల పాటు 2GB రోజువారీ డేటా

Technology
BSNL105-day validity Recharge Plan  | సాధార‌ణ ప్ర‌జ‌లు త‌మ‌ రీఛార్జ్ ప్లాన్‌లు వ్యాలిడిటీ చివరి రోజు దగ్గర పడుతుండగా, తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. మిలియన్ల మంది మొబైల్ వినియోగదారులు త‌క్కువ ధ‌ర‌లు క‌లిగిన రీచార్జి ప్లాన్ల‌ను కోరుకుంటారు. ఇలాంటి వారి కోస‌మే ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం సంస్థ BSNL అనేక రకాల స‌ర‌స‌మైన‌ ప్లాన్‌లను అందుబాటులోకి తీసుకొస్తోంది.జియో, ఎయిర్‌టెల్, వొడ‌ఫోన్ ఐడియా (విఐ) వంటి ప్రైవేట్ టెలికాం దిగ్గజాలు దీర్ఘకాలిక చెల్లుబాటు గల ప్లాన్‌ల కోసం భారీ ఛార్జీలు విధిస్తున్న విష‌యంతెలిసిందే.. ఈ క్ర‌మంలోనే పెద్ద సంఖ్య‌లో వినియోగ‌దారులుBSNL వైపు మ‌ళ్లుతున్నారు. మిలియన్ల మంది వినియోగదారుల సమస్యలను పరిష్కరించడానికి, BSNL తన ఆఫర్లలో అనేక దీర్ఘకాలిక వ్యాలిడిటీ ప్లాన్ల‌ను చేర్చింది. బడ్జెట్- ఫ్రెండ్లీ ప్లాన్ పట్ల ఆసక్తి ఉన్నవారి కోసం, BSNL ఇప్పుడు 105-రోజుల వ్యాలిడిటీ గ‌ల ఒక ప్ల...
BSNL 5G SIM : త్వరలో ప‌లు నగరాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్

BSNL 5G SIM : త్వరలో ప‌లు నగరాలకు హై-స్పీడ్ ఇంటర్నెట్

Technology
BSNL 5G SIM | గ‌త జూలైలో, ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఇప్పటికే ఉన్న రీఛార్జ్ ప్లాన్‌ల కోసం టారిఫ్‌లను పెంచ‌డంతో దేశంలోని అత్యంత చ‌వకైన‌ టెలికాం సర్వీస్ ప్రొవైడర్‌ల అయిన BSNL వైపు అంద‌రూ చూస్తున్నారు. ప్రభుత్వ రంగ‌ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ లోని తక్కువ ఖర్చుతో కూడిన స్వల్పకాలిక దీర్ఘకాలిక రీచార్జ్ ప్లాన్ల కోసం వినియోగ‌దారులు చూస్తున్నారు. అయితే ఇటీవల, దేశంలో BSNL రాబోయే 4G, 5G నెట్‌వర్క్‌ల గురించి వార్త‌లు వినిపిస్తున్నాయి. కొత్త టెక్నాల‌జీతో వినియోగదారులకు హైస్పీడ్ ఇంట‌ర్నెట్ అందుబాటులోక రానుంది. రాబోయే సాంకేతికత గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు ఇవీ.. 5G వీడియో కాల్ ట్రయల్ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఇటీవల BSNL 5G నెట్‌వర్క్‌ను పరీక్షించారు. 5జీ టెక్నాల‌జీతో విజయవంతంగా మొదటి వీడియో కాల్ చేశారు. వినియోగదారుల కోసం రోల్‌అవుట్ త్వరలో జరుగుతుందని మంత్రి ప్రకటించడంతో స‌ర్వ‌త్రా ఉత్సాహా...