Wednesday, April 16Welcome to Vandebhaarath

Tag: BS Web Reports

Delhi liquor policy : ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆప్ పార్టీని నిందితుడిగా చేర్చిన ఈడీ
National

Delhi liquor policy : ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆప్ పార్టీని నిందితుడిగా చేర్చిన ఈడీ

Delhi liquor policy | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ని నిందితుడిగా పేర్కొన్నట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) శుక్రవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాలు చేస్తూ ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్‌జీ) ఎస్వీ రాజు ఈ ప్రకటన చేశారు . ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో ఇది EDకి సంబంధంచి తొమ్మిదవ అనుబంధ ఛార్జిషీట్ అవుతుంది. ముందుగా చెప్పిన‌ట్లుగానే ఈ కేసులో ఆప్‌ని నిందితుడిగా పేర్కొన‌నున్న‌ట్లు ఈడీ.. ఢిల్లీ హైకోర్టుకు విన్న‌వించిన‌ రెండు రోజుల తర్వాత తాజా పరిణామం చోటుచేసుకుంది . కేసులో కీల‌కాంశాలుఈ కేసు ఇప్పుడు ఢిల్లీ లిక్కర్ పాలసీ 2021-22లో అక్రమాలకు సంబంధించి మనీలాండరింగ్ విచారణకు సంబంధించినది. Delhi liquor policy కేసులో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీ...