1 min read

BJP | బిజెపి పార్టీ విస్త‌ర‌ణ కార్య‌క్రమాలు షురూ.. దేశవ్యాప్తంగా 768 కార్యాలయాలు

BJP Offices | భార‌తీయ జ‌న‌తా పార్టీని విస్తరించేందుకు అగ్ర‌నాయ‌క‌త్వం క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా బిజ‌పీని 768 పార్టీ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని యోచిస్తోందని, వాటిలో ఇప్ప‌టికే 563 సిద్ధంగా ఉన్నాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా (BJP president JP Nadda ) శనివారం వెల్ల‌డించారు. పనాజీ సమీపంలోని గోవా బీజేపీ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి ఆయ‌న‌ శంకుస్థాపన చేశారు. అనంత‌రం జ‌రిగిన స‌మావేశంలో ప్రసంగించారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ (Goa […]