Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: Bhuvanagiri

Yadagirigutta : మరింత దేదీప్యమానంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..

Yadagirigutta : మరింత దేదీప్యమానంగా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం..

Local
యాదాద్రి విమాన గోపురానికి బంగారు తాపడం భువనగిరి :  యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానాన్ని దేదీప్యమానంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధ్యక్షతన శనివారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో  పలు నిర్ణయాలు తీసుకున్నారు. దేవాలయ విమాన గోపురానికి బంగారు తాపడం పనులు ప్రారంభించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి అనుమతిచ్చారు. వెంటనే ఆ పనులను ప్రారంభించాలని అధికారులను మంత్రి కొండా సురేఖ ఆదేశించారు. బంగారు తాపడం పనుల బాధ్యతలను స్మార్ట్ ‌క్రియేషన్స్ ‌కంపెనీకి బాధ్యతలను అప్పగించినట్లు మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.  ఈ పనులు స్వామి బ్రహ్మోత్సవాల నాటికి ముందే అంటే వచ్చే ఏడాది మార్చిలోగా పూర్తి చేయాలని చెప్పారు. ప్రత్యేక కమిటీ యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం విమాన గోపురానికి బంగారు తాపడం  పనులన...