1 min read

Ram Navami 2024 : రామనవమి సందర్భంగా అయోధ్య ఆలయంలో 19 గంటల పాటు రాముడి దర్శనం..

Ayodhya : శ్రీరామనవమి పర్వదినం (Ram Navami 2024) సందర్బంగా ఏప్రిల్ 17న అయోధ్య రామాలయాన్ని భారీ సంఖ్యలో భక్తులు సందర్శించే అవకాశముంది. ఈ నేపథ్యంలో రామమందిర్ ట్రస్ట్ భక్తులకు కీలక సూచన చేసింది. అయోధ్యలో రాముడి విగ్రహం ప్రతిష్ఠ జరిగిన తర్వాత తొలిసారి శ్రీరామ నవమి వేడుకలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలకు 25లక్షలాది మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. అయోధ్యలో భక్తుల రద్దీని నియంత్రించేందుకు శ్రీరామనవమి రోజున అయోధ్యకు రావద్దని రామమందిర్ ట్రస్ట్ విజ్ఞప్తి […]