Benjamin Netanyahu
Israel | హిజ్బుల్లాకు ఊపిరిసలపనివ్వని ఇజ్రాయెల్ ..
Israel | లెబనాన్‌లో ఇరాన్-మద్దతు గల హిజ్బుల్లాపై నిర్విరామంగా దాడులు చేస్తోంది. ఈ మిలిటెంట్ గ్రూపునకు చెందిన కమాండ్ సెంటర్‌లు, ఆయుధాల నిల్వలు, సొరంగాలు, ఇతర మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపడుతోంది. ఈ పేలుళ్లు దక్షిణ బీరుట్ పరిసర ప్రాంతాలను రెండు గంటలకు ప్రభావితం చేశాయి. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన బాంబు దాడి ఆదివారం వరకు కొనసాగింది. బీరుట్‌లోని షియాలు అధికంగా ఉండే శివారు ప్రాంతమైన దహియేహ్‌లోని నివాసితులను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ సైనిక […]
UN చీఫ్ పై ఇజ్రాయిల్ ఆగ్రహం.. తమ దేశానికి రాకుండా నిషేధం.. కారణం ఏమిటి?
Middle East crisis | ఇరాన్ దాడిని ఖండించని వారెవరికైనా తమ దేశంలో అడుగుపెట్టే అర్హత లేదని ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ( UN chief Antonio Guterres ) ను తమ దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నట్లు కూడా ప్రకటించింది. ఈమేరకు తమపై ఇరాన్ చేసిన దాడిని ఐరాస్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఖండించలేదని ఇజ్రాయెల్ విదేశాంగశాఖ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ […]
Iran Israel War | ఇరాన్ క్షిపణులను అడ్డగించిన ఇజ్రాయెల్ ఐరన్ డోమ్
Iran Israel War Live | ఇజ్రాయిల్ ప్రధాన నగరాలైన టెల్ అవీవ్, జెరూసలేం లపై ఇరాన్ (Iran) చేసిన క్షిపణుల దాడికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా సర్క్యులేట్ అవుతున్నాయి. భారీ సంఖ్యలో మిసైల్స్ ఆకాశం నుంచి నగరగాలపై పడుతుండగా కొన్నింటిని ఇజ్రాయెల్ అధునాతన ఐరన్ డోమ్ రక్షణ వ్యవస్థను అడ్డుకున్నాయి. అయితే క్షిపణుల శిథిలాలు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో పడిపోవడం కనిపించింది. మంగళవారం రాత్రి ఇరాన్ ఇజ్రాయెల్ (ISRAEL ) పై […]
Israel-Iran Tension Row : కొత్త యుద్ధం ప్రారంభమైందా? ఇరాన్ ఇజ్రాయెల్‌పై 100కు పైగా క్షిపణుల దాడి?
Israel–Hezbollah Conflict : ఇరాన్ నుంచి మంగళవారం (అక్టోబర్ 1, 2024) రాత్రి ఇజ్రాయెల్ వైపు 100 కంటే ఎక్కువ క్షిపణులతో దాడికి తెగబడింది. ఇరాన్ ఇజ్రాయెల్ వైపు 100 బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులను ప్రయోగించిందని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ధ్రువీకరించింది, అయితే అంతకుముందు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ ప్రధాన నగరం టెల్ అవీవ్‌లో కాల్పులు జరిపారు. కాల్పుల్లో కనీసం 10 మంది ఇజ్రాయిలీలు గాయపడ్డారని, వారిలో నలుగురికి తీవ్రంగా గాయాలయినట్లు వార్తలు వెలువడుతున్నాయి.. మంగళవారం సాయంత్రం అమెరికా […]
