1 min read

వీడియో: ఆటో డ్రైవర్.. చాకచక్యంగా మోసం చేశాడు.. పోలీసులకు చిక్కాడు..

బెంగళూరుకు చెందిన ఓ ఆటో డ్రైవర్.. బంగ్లాదేశ్ వ్లాగర్‌ని చాకచక్యంగా మోసం చేసి కెమెరాకు చిక్కాడు. దీనికి సంబంధించిన వీడియోను కోల్‌కతాకు చెందిన ఒక వ్లాగర్ ఎక్స్‌ (ట్విటర్‌ )లో షేర్ చేసి బెంగళూరు పోలీసులను ట్యాగ్ చేయడంతో ఈ సంఘటన పోలీసుల దృష్టికి వచ్చింది. కోల్‌కతా వ్లాగర్ మృత్యుంజయ్ సర్దార్ ట్విట్టర్‌లో వివరాలు వెల్లడించారు. “బంగ్లాదేశ్ కు చెందిన వ్యక్తి అతడి స్నేహితురాలితో కలిసి బెంగళూరు పర్యటనకు వచ్చారు. బెంగళూరు ప్యాలెస్’ ను సందర్శించిన తరువాత […]

1 min read

లెక్చరర్ ను కొడవలి పట్టకొని చంపుతానని బెదిరించిన మైనర్ విద్యార్థి

Bengaluru: తుమకూరులో లెక్చరర్ వద్ద కొడవలి పట్టిన విద్యార్థిపై కేసు నమోదైంది.  విద్యాబుద్ధులు చెప్పే గురువునే ఓ మైనర్ విద్యార్థి కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించాడు. స్థానికంగా కలకలం సృష్టించిన ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. బెంగళూరులో ఆగస్టు 23న తుమకూరు జిల్లాలో ఒక లెక్చరర్ ను కొడవలి పట్టుకొని చంపుతానని బెదిరించినందుకు డిప్లొమా మొదటి సంవత్సరం విద్యార్థిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరులోని కుణిగల్ తాలూకాలోని బాలగంగాధరనాథ […]