Tuesday, February 10"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Bengaluru Metro Fare Hike

Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు

Bengaluru Metro : మొన్న బస్సు చార్జీలు..ఇపుడు మెట్రో రైలు ధరల పెంపు

National
Bengaluru Metro Fare Hike : బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) బోర్డు ఛార్జీల పెంపు సిఫారసును ఆమోదించింది. దీంతో బెంగళూరులో మెట్రో ప్ర‌యాణం మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. పెంచిన‌ టికెట్ల ధ‌ర‌లు పెంపుదల దాని అమలు తేదీని వివరించే అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.2017 తర్వాత BMRCL చేసిన మొదటి ఛార్జీల సవరణ ఇది. బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ టికెట్, పాస్ ధరలను 15 శాతం పెంచిన రెండు వారాల తర్వాత.. మెట్రో ధ‌ర‌లను పెంచుతూ క‌ర్ణాట‌క కాంగ్రెస్ ప్ర‌భుత్వం తాజా నిర్ణ‌యం తీసుకుంది. ప్రస్తుత మెట్రో ఛార్జీలు రూ. 10 నుండి రూ. 60 వరకు ఉన్నాయి, స్మార్ట్ కార్డ్ వినియోగదారులకు 5 శాతం తగ్గింపు లభిస్తుంది. "స్మార్ట్ కార్డ్‌లు, ఇతర టికెటింగ్ సిస్టమ్‌లలో రాయితీల వివరాలను త్వ‌ర‌లో వెల్ల‌డిస్తామ‌ని BMRCL ప్రతినిధి ఒకరు మీడియాకు వెల్ల‌డించారు.Bengaluru Metro : బెంగళూరు మెట...