Bengaluru – Hubballi – Dharwad
దేశవ్యాప్తంగా మరో ఐదు కొత్త వందేభారత్ రైళ్లు
రైల్వే లైన్లు, ప్రయాణ సమయాల పూర్తి వివరాలు ఇవీ.. vande bharat express : ఇండియన్ రైల్వే (The Indian Railways) జూన్ 26న మరో ఐదు రూట్లలో సెమీ-హై స్పీడ్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించబోతోంది. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఇవి ముంబై-గోవా, బెంగళూరు-హుబ్బల్లి, పాట్నా-రాంచీ, భోపాల్-ఇండోర్, భోపాల్-జబల్పూర్.. రైల్వే మార్గాల్లో ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. ముంబై – గోవా వందే భారత్ (Mumbai – […]
