1 min read

Kisan Credit Cards : పావలా వడ్డీకే రుణాలు అందించే కిసాన్‌ క్రెడిట్‌ కార్డ్‌ గురించి మీకు తెలుసా? పూర్తి వివరాలు ఇవే..

Kisan Credit Card Details: బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులతో పోలిస్తే, కిసాన్‌ క్రెడిట్‌ కార్డులు (KCC) కాస్త భిన్నవైనవి. కేవలం రైతుల కోసం మాత్రమే ఉద్దేశించిన రుణ పథకం ఇది. వ్యవసాయ రంగం, రైతులకు అవసరమైన షార్ట్‌ టర్మ్‌ రుణాల కోసం, 1998లో నాబార్డ్‌ (NABARD) ఈ క్రెడిట్‌ కార్డులను ప్రవేశపెట్టింది. వీటిని ప్రభుత్వ రంగ వాణిజ్య బ్యాంక్ లు, కోపరేటివ్‌ బ్యాంక్ లు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ లు అందిస్తాయి. ఇప్పుడు కిసాన్ క్రెడిట్ కార్డులను […]