belagavi
Indian Railways | రైలు ప్రయాణికులకు శుభవార్త.. దేశవ్యాప్తంగా 29 రైళ్లకు 92 అదనపు జనరల్ కోచ్ లు..
Indian Railways News | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. దేశ వ్యాప్తంగా 46 సుదూర రైళ్లకు 92 జనరల్ కోచ్‌లను జోడించనున్నట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇటీవల కాలంలో రైళ్లలో ప్రయాణించేవారి సంఖ్య భారీగా పెరిగింది. దీంతో టికెట్లు, సీట్లు దొరకక ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. రైళ్లన్నీ కిక్కిరిపోతున్నాయి. దీనిపై రైల్వే శాఖకు ఎన్నో ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ రైల్వే తాజా నిర్ణయం తీసుకుంది. అదనపు కోచ్‌లు జతచేసిన రైళ్ల […]
Elections 2024 | ఓటు వేయకుంటే కరెంట్ కట్ చేస్తా.. కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు బెదిరింపులు
బెళగావి: కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజు కాగే (MLA Raju Kage) తమకు ఓటు వేయకుంటే కరెంట్ కట్ చేస్తామంటూ ప్రజలను బెదిరించారు. తమ పార్టీకి ఓటేయకుంటే మీ గ్రామానికి కరెంట్ సరఫరా చేస్తామంటూ.. హెచ్చరికలు జారీ చేశారు. ఇందులో వెనక్కు తగ్గే చాన్సే లేదని తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉంటానని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎమ్మెల్యే రాజు కాగే వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో క్లిప్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. లోక్‌సభ ఎన్నికల […]
