Sunday, December 22Thank you for visiting
Shadow

Tag: Bangladesh Crisis 2024

Bangladesh | బంగ్లాదేశ్ లో జడలు విప్పుతున్నమరో నిషేధిక ఉగ్రవాద సంస్థ.. భారత్ కూ ప్రమాదమే..

Bangladesh | బంగ్లాదేశ్ లో జడలు విప్పుతున్నమరో నిషేధిక ఉగ్రవాద సంస్థ.. భారత్ కూ ప్రమాదమే..

World
Bangladesh Crisis 2024 | బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక‌త్త‌ల‌ మధ్య, ఆ దేశం మరో సవాలును ఎదుర్కొంటోంది. ఇస్లామిక్ కాలిఫేట్‌ను తిరిగి స్థాపించి, ప్రపంచవ్యాప్తంగా షరియాను అమలు చేయాలని కోరుకునే ఒక ఛాందసవాద రాజకీయ సంస్థ అయిన హిజ్బ్ ఉత్-తహ్రీర్ (HuT) ప్రభావం వేగంగా పెరుగుతోంది.అనేక దేశాలలో నిషేధించబడిన HuT ను గ‌బంగ్లాదేశ్‌లో కూడా అక్టోబ‌ర్ 9న బ్యాన్ చేశారు. అయితే ఈ సంస్థ మద్దతుదారుల (ఢాకాతో సహా) ర్యాలీలు చేస్తుండడంతోపాటు సంస్థ‌ భావజాలాన్ని ప్రచారం చేసే పోస్టర్‌లు ఇప్పుడు అక్క‌డ‌క్క‌డా వెలుస్తుండ‌డంతో ఇప్పుడు సీన్‌ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది."హిజ్బ్ ఉత్-తహ్రీర్ అనేది పాపులర్ అయిన విద్యావంతులను కలిగి ఉన్న సంస్థ. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని సమాజంలోని అన్ని వర్గాలలోనూ వారి ప్ర‌భావం ఉంది” అని ఢాకాకు చెందిన ఒక‌ ప్రొఫెసర్ మీడియాతో చెప్పారు. ఆగష్టు 9న, HuT మద్దతుదారులు ఢాకాలోని బైతుల...