1 min read

DEECET 2024 Web Counselling

DEECET 2024 Web Counselling | హైదరాబాద్: 2024-25 విద్యాసంవత్సరానికి డీఈఈసెట్ 2024 ద్వారా రెండేళ్ల డీఈడీ, డీపీఈడీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం పాఠశాల విద్యాశాఖ వెబ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. గతంలో సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కు హాజరు కాని అభ్యర్థులు ఇప్పుడు అక్టోబర్ 21న సంబంధిత జిల్లాలోని ప్రభుత్వ జిల్లా విద్యా, శిక్షణ సంస్థ (డైట్)లో పాల్గొనవచ్చు. కాలేజీలను ఎంచుకోవడానికి వెబ్ ఆప్షన్‌లు అక్టోబర్ 23 నుంచి 26 వరకు తెరిచి ఉంటాయి. అక్టోబర్ 30న […]

1 min read

TS EDCET 2023 Counselling : BEd అడ్మిషన్ షెడ్యూల్ విడుదల.. వివరాలు ఇవిగో..

మహాత్మా గాంధీ యూనివర్సిటీ, నల్గొండ తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EDCET) కౌన్సెలింగ్ 2023 షెడ్యూల్‌ను సెప్టెంబర్ 18న సోమవారం విడుదల చేసింది. BEd కోర్సుల నమోదు ప్రక్రియ సెప్టెంబర్ 20న ప్రారంభమవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్. 30. ఆసక్తి గల అభ్యర్థులు edcet.tsche.ac.inలో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. అధికారిక నోటిఫికేషన్ ప్రకారం, 2023–2024 విద్యా సంవత్సరానికి రెండు సంవత్సరాల BEd కోర్సులో ప్రవేశం పొందాలనుకునే అభ్యర్థులు రిజిస్ట్రేషన్ […]