
Central Government Scheme | నెలకు రూ. 30,000 ఇస్తున్న మోదీ .. దరఖాస్తు ఇలా చేసుకోండి..!
Central Government Scheme | ఆయుష్మాన్ భారత్ పథకం అమలు చేస్తూ అందులో ఉపాధి అవకాశాలను అందించాలని కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టింది. దీనికి సంబంధించి నమోదు ప్రక్రియ ఇంకా ప్రయోజనాల గురించి తెలుసుకోవాల్సిన ప్రతిదీ ఇందులో ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర రిజిస్ట్రేషన్ ద్వారా నెలకు రూ.30000 వరకు పొందే ఛాన్స్ ఉంటుంది. దేశంలో ఉన్న కోట్లాది మంది భారతీయులు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా వైద్య సేవలను అందిచేందుకు మోదీ ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ పథకం (Ayushman Bharat Scheme) అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్ లో ఈ పథకం అమలుకు సహాయంగా ఆయుష్మాన్ మిత్రలను పనిచేస్తుంటారు.
ఆయుష్మాన్ మిత్ర కీలక వివరాలు
ఆయుష్మాన్ భారత్ అమలులో సహాయం, లబ్దిదారుల కార్డులను సజావుగా తయారు చేయడం ఇంకా రోగులకు మద్ధతుగా నిలవడం. దీనికి జీతం నెలకు 5000 నుంచి 20000 వేల వరకు ఉంటుంది. ఆయుష్మాన్ మిత్ర (Ayushman Mit...