1 min read

నడిరోడ్డుపైనే బర్త్ డే కేక్ కటింగ్.. హారన్ మోగించినందుకు ఆటో డ్రైవర్ ను నరికి చంపిన దుండదులు

తమిళనాడులో దారుణం చెన్నై: ఇటీవల కాలంలో ఊహించని దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. తాజా తమిళనాడులో చిన్న కారణంతోనే ఓ అమాయకుడిని పొట్టనపెట్టుకున్నారు. ట్రాఫిక్ ను పట్టించుకోకుండా కొందరు నడి రోడ్డుపై బర్త్‌డే కేక్‌ కట్ చేస్తుండగా.. దారివ్వమని హారన్ మోగించిన ఆటో డ్రైవర్ ను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు మైనర్లతో సహా ఎనిమిది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని అంబత్తూరులో చోటుచేసుకుంది. మృతుడిని […]