
Panchangam 2024 | ఈ వారం 12 రాశులవారికి ఏయే ఫలితాలు ఉంటాయి?
Rashi Phalalu| ఈ వారం రోజుల్లో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది? ఎలా కలిసివస్తుంది? ఆర్థిక, సామాజిక, కుటుంబపరమైన అంశాల్లో ఏయే మార్పులు ఉంటాయి? అంతా అనుకూలమేనా? లేదా ఏమైనా ఇబ్బందులుంటాయా? అనే విషయాలను రాశిచక్రం ఆధారంగా జ్యోతిష్య పండితులు అంచనా వేస్తున్నారు. 2024 జూన్ 23 ఆదివారం నుంచి జూన్ 29 శనివారం వరకు ఈ వారం రోజుల్లో రాశిఫలాలు (Astrology Signs ) ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ వివరాలను ప్రముఖ జ్యోతిష శాస్త్ర నిపుణులు కాళేశ్వరం సుమన్ శర్మ అందించారు
మేష రాశి (Aries)
మేష రాశి వారికి ఈ వారం (23’rd June – 29’th June) లో Transco ఉద్యోగస్తులకు వృత్తిపరమైన చికాకులు మరియు అవమానములు కలుగును. దైవారాధనలో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. విద్యార్థులు పోటీ పరీక్షల యందు విజయాలు సాధిస్తారు. అతి మంచితనం సరికాదు అని అర్థమవుతుంది. కుటుంబ సభ్యులతో సరదాగా ఆనందంగా కాలాన్ని గడుపుతారు. స్థిరత్వంతో నిర్ణయాలు తీసుకోవడం వలన వి...