Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Assembly Elections 2024

Maha Vikas Aghadi | మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాల చిట్టా.. రూ.3 లక్షల రుణమాఫీ.. మహిళ‌ల‌కు ప్ర‌తీ నెలా రూ.3,000, బ‌స్సు ఫ్రీ.. నిరుద్యోగుల‌కు రూ.4000 ఇంకా..

Maha Vikas Aghadi | మహారాష్ట్ర ఎన్నికల్లో ఉచితాల చిట్టా.. రూ.3 లక్షల రుణమాఫీ.. మహిళ‌ల‌కు ప్ర‌తీ నెలా రూ.3,000, బ‌స్సు ఫ్రీ.. నిరుద్యోగుల‌కు రూ.4000 ఇంకా..

Elections
Maharashtra Assembly Elections 2024 | మహారాష్ట్రలో అధికార‌మే ల‌క్ష్యం ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి ( Maha Vikas Aghadi ) కూటమి బుధవారం మేనిఫెస్టోను ప్ర‌క‌టించింది. రాష్ట్రంలోని మహిళలకు నెలకు రూ. 3,000 ఆర్థిక‌సాయం, రాష్ట్ర ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌక‌ర్యం క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది. శివసేన (UBT)-ఎన్‌సిపి (NCP)-కాంగ్రెస్ (Congress) కూటమి ప్ర‌క‌టించిన మేనిఫెస్టోలో కృషి సమృద్ధి యోజన కింద, రైతులు పంట రుణాలను సక్రమంగా చెల్లించేందుకు ప్రోత్సాహకంగా రూ. 3 లక్షల 50,000 వరకు రుణమాఫీ పొందుతారు. నిరుద్యోగ యువతకు నెలకు రూ.4,000 భృతి, రూ.25 లక్షల వరకు ఆరోగ్య బీమా, ఉచిత మందులు తదితర హామీలను ప్ర‌క‌టించింది. ఇక్కడి బీకేసీ మైదానంలో ఎంవీఏ అగ్ర‌ నాయకులు ప్రసంగించారు.ముఖ్యంగా, మహారాష్ట్రలోని బిజెపి-శివసేన-ఎన్‌సిపి ప్రభుత్వం ప్రస్తుతం తమ ఫ్లాగ్‌షిప్ `లడ్కీ బహిన్' పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 1,...
Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Jharkhand Assembly Elections | జార్ఖండ్ ఎన్నిక‌ల్లో జేఎంఎం, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు.. 70 స్థానాల్లో పోటీ ..!

Elections
Jharkhand Assembly Elections : జార్ఖండ్ ఎన్నిక‌ల్లో అధికార జేఎంఎం, కాంగ్రెస్ పార్టీల మ‌ధ్య పొత్తు కుదిరింది. దీనిపై ఆ రాష్ట్ర ఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ శనివారం మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇండి కూటమితో కలిసి పోటీ చేస్తామ‌ని, మొత్తం 81 స్థానాలకు గానూ 70 స్థానాల్లో కాంగ్రెస్‌, జేఎంఎం అభ్యర్థులను నిలబెడతాయన్నారు. మిగిలిన 11 సీట్ల కోసం కూటమి భాగస్వామ్య పక్షాలైన ఆర్జేడీ, లెఫ్ట్ పార్టీలతో సీట్ల పంపకంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. హేమంత్ సోరెన్, కాంగ్రెస్ జార్ఖండ్ ఇన్‌ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ క‌లిసి మీడియా స‌మావేశంలో ఈ విష‌యాన్ని ప్రకటించారు. అయితే రాష్ట్రీయ జనతాదళ్‌కు ఎన్ని సీట్లు ఇస్తారు. లెఫ్ట్ ఫ్రంట్ ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందో హేమంత్ సోరెన్ పేర్కొనలేదు.కాగా జార్ఖండ్ లో నవంబర్ 13, 20వ‌ తేదీల్లో రెండు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, నవంబర్ 23న కౌంటింగ్ జరగనుంది. "జార్...
Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Assembly Elections 2024 | మహారాష్ట్ర, జార్ఖండ్ లో ఎన్నికల షెడ్యూల్ ఇదే..

Elections
Assembly Elections 2024 | భారత ఎన్నికల సంఘం (ECI) మంగళవారం మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల 2024 షెడ్యూల్‌ను ప్రకటించింది. నవంబర్ 20న మహారాష్ట్ర ఒకే దశలో అలాగే జార్ఖండ్ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ తెలిపారు. నవంబర్ 13, 20 తేదీల్లో దశలు ఎన్నికలు జరగుతాయని, ఫలితాలు నవంబర్ 23 న ప్రకటించనున్నామని తెలిపారు. మహారాష్ట్రలో 9.63 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని, ఈసారి జార్ఖండ్‌లో 2.6 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని సీఈసీ పేర్కొంది. మహారాష్ట్ర ఎన్నికల పూర్తి షెడ్యూల్గెజిట్ నోటిఫికేషన్ విడుదల తేదీ: అక్టోబర్ 22 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 29 నామినేషన్ల పరిశీలన తేదీ: అక్టోబర్ 30 అభ్యర్థుల ఉపసంహరణకు చివరి తేదీ: నవంబర్ 4 పోలింగ్ తేదీ: నవంబర్ 20 ఓట్ల లెక్కింపు తేదీ: నవంబర్ 23జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల పూర్తి షెడ్యూల్  జార్ఖండ్‌లో ర...