Andaman Nicobar | అండమాన్ నికోబార్ రాజధాని పోర్ట్ బ్లేయర్ పేరును శ్రీ విజయ పురంగా మార్పు
Andaman Nicobar | అండమాన్ నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును కేంద్రం 'శ్రీ విజయ పురం'గా మార్చింది, భారతదేశంపై వలసవాద ముద్రలను విముక్తి కలిగించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. . పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ఎంట్రీ పాయింట్.. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి పేరు పెట్టారు.
హోం మంత్రి అమిత్ షా Xపై ఒక పోస్ట్‌లో తాజా నిర్ణయాన్ని ప్రకటించారు "మునుపటి పేరుకు వలసవాద వారసత్వం ఉన్నప్పటికీ, శ్రీ విజయ పురం మన స్వాతంత్ర్య పోరాటంలో సాధించిన విజయానికి అండమాన్ నికోబార్ దీవుల విశిష్ట పాత్రకు ప్రతీక అని పేర్కొన్నారు.పోర్ట్ బ్లెయిర్ అండమాన్ నికోబార్ దీవులకు ప్రవేశ స్థానం. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగర...