Friday, May 9Welcome to Vandebhaarath

Tag: Amazon Great Indian Festival sale 2023

Amazon Great Indian Festival 2023 : రూ20వేల లోపు స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డీల్స్…
Technology

Amazon Great Indian Festival 2023 : రూ20వేల లోపు స్మార్ట్ టీవీలపై అదిరిపోయే డీల్స్…

Amazon Great Indian Festival 2023:  దసరా పండుగ సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2023 కొనసాగుతోంది. కొత్త స్మార్ట్ టీవీని కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం.. ఒక వేళ మీ బడ్జెట్ 20వేల రూపాయల లోపు(Smart Tvs Under 20k) ఉంటే.. అమేజాన్ లో చక్కని ఆకర్షణీయమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు అమేజాన్ బిగ్ బిలియన్ డేస్ సేల్ వీటిని కొనుగోలు చేసే ముందు ఫ్లిప్‌కార్ట్‌ తోపాటు , క్రోమా,  విజయ్ సేల్స్ వంటి రిటైల్ స్టోర్‌లను ఒకసారి తనిఖీ చేయడం మర్చిపోవద్దు.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ సందర్భంగా, మీరు రూ. 20,000 లోపు స్మార్ట్ టీవీలను కొనుగోలు చేయవచ్చు. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లో ఈ టీవీల తగ్గింపు ధరలతో పాటు, మీరు SBI బ్యాంక్ కార్డ్‌ ఆఫర్లను ఉపయోగించి ఈ స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసినప్పుడు అదనంగా 10 శాతం తగ్గింపును కూడా పొందవచ్చు.Smart Tvs Under 20k : మీరు రూ.20వేల కంటే తక్కువ ధరక...
Amazon Great Indian Festival Sale: టీవీ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణం.. మీరు మిస్ చేయకూడని టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ చూడండి..
Technology

Amazon Great Indian Festival Sale: టీవీ కొనుగోలు చేసేందుకు ఇదే మంచి తరుణం.. మీరు మిస్ చేయకూడని టాప్ స్మార్ట్ టీవీ డీల్స్ చూడండి..

అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 (Amazon Great Indian Festival Sale ) ఇప్పుడు అందరికీ అందుబాటులోకి వచ్చింది. మీరు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లతో సహా అనేక రకాల ఉత్పత్తులపై ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ఆకర్షణీయమైన డీల్స్, డిస్కౌంట్లు ఉన్నాయి. దసరా పండుగను పురస్కరించుకొని కొత్త వస్తువులను కొనుగోలు చేసేందుకు ఏడాదిలో ఇంతకు మించిన తరుణం మరోటి ఉండదు.. కాబట్టి అమేజాన్ లో ఉన్న టెలివిజన్లపై బెస్ట్ డీల్స్ ఒకసారి లుక్కేయండి..ఇ-కామర్స్ దిగ్గజం అమేజాన్ లో శనివారం అర్ధరాత్రి నుంచి డిస్కౌంట్ సేల్ ఓపెన్ అయింది. పలు ప్రొడక్ట్ లపై డీల్‌లు, డిస్కౌంట్‌లకు మించి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు, బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది. ఈ సంవత్సరం, వినియోగదారులు SBI బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లతో ఇన్ స్టాండ్ డిస్కౌంట్ ఆఫర్‌లను పొందవచ్చు. Mi 32-inch A Series Smart Google TV Xiaomi స్మార్ట్ A సిరీస్ స్మార్ట్ టీవీ...
Amazon Great Indian Festival sale 2023 : భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో  ఈ ఏడాది అతిపెద్ద సేల్స్ ప్రారంభించనున్న అమేజాన్..
Technology

Amazon Great Indian Festival sale 2023 : భారీ డిస్కౌంట్లు, ఆఫర్లతో ఈ ఏడాది అతిపెద్ద సేల్స్ ప్రారంభించనున్న అమేజాన్..

వచ్చే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ (Amazon Great Indian Festival sale 2023) తేదీని ముందే ప్రకటించింది. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2023 సేల్ అక్టోబరు 8న ప్రారంభం కానుంది. అయితే ఈ ఫెస్టివ్ సేల్స్ ముగింపు తేదీని ఇంకా వెల్లడించలేదు. అమెజాన్ ప్రైమ్ సభ్యులకు ఎప్పటిలాగే ఒకరోజు ముందుగా అంటే అక్టోబరు 7 అర్ధరాత్రి నుంచే ‌ముందస్తుగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ఇ-కామర్స్ దిగ్గజం తన వెబ్‌సైట్‌లో కొన్ని ముందస్తు డీల్స్, డిస్కౌంట్లను కూడా టీజ్ చేసింది. SBI కార్డ్ హోల్డర్లు.. ఉత్పత్తులపై 10 శాతం ఇన్ స్టాండ్ డిస్కౌంట్ పొందగలరు. ఈ సేల్ లో మొబైల్‌లు, యాక్సెసర్‌లపై 40 శాతం వరకు తగ్గింపును అలాగే, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, మరిన్నింటిపై 75 శాతం వరకు డిస్కౌంట్ ను అందిస్తున్నారు.ఇ-కామర్స్ కంపెనీ వివిధ మొబైల్ ఫోన్‌లు, ఉపకరణాలు, స్మార్ట్‌వాచ్‌లు, టాబ్ల...
Badrinath Temple : బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరుచుకున్నాయ్.. Ram Navami 2025 : శ్రీరామ నవమి పూజా విధానం, శుభ ముహుర్తం Moringa benefits : మునగ పొడి మీ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతుంది..