Amaravati
Amaravati Railway | ఏపీ రాజధాని అమరావతి రైలు మార్గంతో ఈ ప్రాంతాలకు కొత్తగా రైల్వే సేవలు..
Amaravati Railway Line | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తిరిగి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో శరవేగంగా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. గతంలో నిర్లక్ష్యానికి గురైన అమరావతి మరోసారి వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆశలు చిగురిస్తున్నాయి. తాజాగా ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నపుడు అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అమరావతి రైల్వేలైన్ ప్రతిపాదనను అటకెక్కించారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి మళ్లీ అధికారంలోకి […]
