1 min read

పాకిస్తాన్‌లో వైమానిక దాడి.. 25 నిమిషాల్లో 9 ఉగ్రవాద శిబిరాలు ధ్వంసం..

Indian Army Press Conference : పాకిస్తాన్‌ (Pakistan) లోని ఉగ్రవాద స్థావరాలపై భారతదేశం జరిపిన వైమానిక దాడులకు(Air strike) సంబంధించిన పూర్తి సమాచారాన్ని భారత ఆర్మీ వెల్ల‌డించింది. బుధవారం భారత ఆర్మీ (Indian Army) ఢిల్లీలో విలేకరుల సమావేశం నిర్వహించి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) గురించి సమాచారాన్ని అందించింది. దీనిలో ఆపరేషన్ సిందూర్ గురించి ఆర్మీ వివరించింది. పహల్గామ్ ఉగ్రవాద దాడి బాధితులకు న్యాయం చేయ‌డానికి ఆపరేషన్ సిందూర్ ప్రారంభించినట్లు కల్నల్ సోఫియా ఖురేషి […]

1 min read

What happened in Rafah | రఫాలో ఏం జరిగింది? ఇండియన్ సెలబ్రిటీల స్పందనపై విమర్శలు ఎందుకు వస్తున్నాయ్..

What happened in Rafah | రఫా అనేది గాజా స్ట్రిప్ లోని దక్షిణ భాగం. ఇది ఈజిప్ట్‌తో సరిహద్దును పంచుకుంటుంది. ప్రస్తుతం గాజా నివాసితులు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు రఫా ను దాటి వెళ్లాల్సి ఉంటుంది. అయితే, ఈజిప్ట్ లోపల మానవతా సహాయాన్ని మాత్రమే అనుమతిస్తుంది. పాల‌స్తీనియ‌న్లు శ‌ర‌ణార్థులుగా తీసుకునేందుకు ఈజిప్ట్ తిరస్కరించింది. పాలస్తీనియన్లను వారి దేశంలోకి ప్రవేశించడానికి అనుమ‌తి లేదు. ఇటీవల రఫాలో ఇజ్రాయెల్ సైనిక కార్యకలాపాలు రఫా నుండి ఈజిప్ట్ వరకు […]

1 min read

Israel-Iran Conflict | ఇజ్రాయిల్ పై క్షిప‌ణి దాడుల‌తో విరుచుకుప‌డుతున్న ఇరాన్‌

Iran Attacks | ఇరాన్ అంతా ఊహించిన‌ట్లుగానే మూకుమ్మ‌డి దాడుల‌ను ప్రారంభించింది. సిరియాలోని తమ కాన్సులేట్‌ భవనంపై దాడి ఘటన తర్వాత ప్రతీకారంతో ఊగిపోతున్న ఇరాన్ ముందుగా చెప్పినట్లే ఇజ్రాయెల్‌పై (Israel) దాడికి తెగ‌బ‌డింది. ఇరాన్ సైన్యం సుమారు 200 డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్ (Israel) పై దాడులు (attack) చేసింది. ఈ దాడికి సంబంధించి ఇజ్రాయెల్ ఆర్మీ శనివారం అర్ధ‌రాత్రి సమాచారం అందించింది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ సైనిక స్థావరం దెబ్బతింది. ఓ బాలిక సహా […]