Sunday, February 1"Saluting the spirit of India and our glorious Constitution. Happy Republic Day 2026!"

Tag: Air Base

భారత మిస్సైళ్లు మా స్థావరాలను తాకాయి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని ​ – INDIA ATTACK PAKISTAN AIRBASE

భారత మిస్సైళ్లు మా స్థావరాలను తాకాయి.. నిజం ఒప్పుకున్న పాక్ ప్రధాని ​ – INDIA ATTACK PAKISTAN AIRBASE

National
India Missile Attack : భారత్ తన క్షిపణులతో తన అనేక స్థావరాలపై దాడి చేసిందని పాకిస్తాన్ ప్రధాన మంత్రి షాబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) చివరకు అంగీకరించారు. ఒక కార్యక్రమంలో షరీఫ్ ప్రసంగిస్తూ ఈ విషయాలు చెప్పి అందరి ముందు ఒప్పుకున్నారు. జనరల్ మునీర్ అర్ధరాత్రి సమయంలో తనకు జరిగిన దాడుల గురించి ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చాడని తెలిపారు.పహల్గామ్ ఉగ్రవాద దాడికి భారత సైన్యం పాకిస్తాన్‌ పట్ల ప్రతిస్పందించిన తీరు నేడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. భారత సైన్యం పాకిస్తాన్ సొంత ప్రదేశంలోకి ప్రవేశించి కోలుకోలేని దెబ్బ కొట్టింది. పాక్ లోని అనేక వైమానిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేసి ధ్వంసం చేసింది. ఈ మిషన్‌కు సైన్యం ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)అని పేరు పెట్టింది. మొదట పాకిస్తాన్ ప్రధాని ఈ దాడులను ప్రపంచం నుంచి దాచడానికి ప్రయత్నించారు. కానీ ఇప్పుడు ఆ దాడి గురించి ఆయన స్వయంగా తన మాటల్...