Saturday, August 30Thank you for visiting

Tag: AHMEDABAD

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం క‌ఠిన చ‌ర్యలు

బంగ్లాదేశ్ అక్రమ వలసదారులపై కేంద్రం క‌ఠిన చ‌ర్యలు

Crime
Bangladeshi Immigrants Deported : గుజ‌రాత్ లో సుమారు 250 మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులను పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకుని ప్రత్యేక విమానంలో బంగ్లాదేశ్ రాజ‌ధాని ఢాకా తరలించారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్, సూరత్, వడోదర, రాజ్‌కోట్‌తో పాటు పలు నగరాల్లో బంగ్లాదేశ్ అక్ర‌మ వ‌ల‌స‌దారులు వేల సంఖ్యలో అక్రమంగా నివసిస్తున్నారు. వీరిని గుర్తించడానికి స్థానిక పోలీసులతో కలిసి అధికారులు స్పెష‌ల్ డ్రైవ్‌ చేపట్టారు. వందలాది మంది బంగ్లాదేశ్‌ జాతీయులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. వీరంద‌రూ నకిలీ ఆధార్, పాన్‌ కార్డులను అక్ర‌మ‌ప‌ద్ధ‌తితో త‌యారు చేయించుకున్నార‌ని తెలిపారు.కాగా, జూలై 3న సుమారు 250 మంది బంగ్లాదేశ్‌ అక్రమ వలసదారులను గట్టి భద్రత మధ్య వడోదర ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు వారిని తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢాకా ఎయిర్‌పోర్ట్‌కు తరలించారు. అయితే బంగ్లాదేశ్ ఇల్లీగ‌ల్ ఎమిగ్ర...
Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..

Mumbai-Ahmedabad Bullet Train : భారత దేశపు మొట్ట మొదటి బులెట్ రైలు ఫీచర్లు, సౌకర్యాలు చూసి షాక్ అవ్వాల్సిందే..

Trending News
Mumbai-Ahmedabad Bullet Train | భారతదేశంలో మొట్టమొదటి బులెట్ ట్రైన్ పరుగులుపెట్టేందుకు సిద్ధమవుతోంది. ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య ఈ హై-స్పీడ్ రైలు ప్రపంచ స్థాయి ప్రయాణ అనుభూతిని అందించనుంది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసిన ఈ స్టేషన్లులో ప్రయాణీకులకు హైటెక్ ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.ముంబై - అహ్మదాబాద్ కారిడార్‌లో 12 స్టేషన్లు ఉంటాయి: ముంబై, థానే, విరార్, బోయిసర్, వాపి, బిలిమోరా, సూరత్, బరూచ్, వడోదర, ఆనంద్, అహ్మదాబాద్ మరియు సబర్మతి. ప్యాసింజర్-సెంట్రిక్ డిజైన్ స్టేషన్లలో ఇంటీరియర్స్, వెయిటింగ్ ఏరియాలలో విశాల‌మైన సీటింగ్, సులభంగా స్పష్టంగా క‌నిపించే సైన్ బోర్డులు ఉంటాయి. నగర పరిధిలో ఉన్న స్టేషన్లతో స్థానిక రైల్వేలు, బస్సులు, మెట్రో లైన్లు, పార్కింగ్ సౌకర్యాలకు కనెక్టివిటీ ఉంటుంది. ఇది ప్రయాణీకులకు హై-స్పీడ్ రైలు నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయడానికి సౌకర్యంగా ఉంటుంది. ప్ర...
భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

భారతదేశపు అత్యంత వేగవంతమైన రైలు సిద్ధం.. దీని టాప్ స్పీడ్ ఎంతో తెలుసా..

Trending News
Indian Railways Update  | భారతీయ రైల్వేలు 115,000 కిలోమీటర్ల ట్రాక్‌తో ఆసియాలో అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. ఇది ప్రపంచంలో రెండవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి రికార్డు నెలకొల్పింది.  భారతదేశంలోని మొట్టమొదటి ప్యాసింజర్ రైలు సేవలు 1853లో ప్రారంభమయ్యాయి. ముంబై నుంచి థానే వరకు 33 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ తొలి రైలు మార్గంలో 400 మంది ప్రయాణికులు ప్రయాణించారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ రోజును ప్రభుత్వ సెలవు దినంగా కూడా ప్రకటించారు.హౌరా-అమృత్‌సర్ మెయిల్ భారతదేశంలోనే అత్యంత నెమ్మదిగా ఉండే రైలుగా భావిస్తుండగా.. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రస్తుతం వాణిజ్య సేవల కోసం అత్యధికంగా గంటకు 130 కి.మీ వేగంతో దేశంలోనే అత్యంత వేగంగా నడుస్తున్న రైలుగా నిలిచింది. భారతీయ రైల్వేలకు సంబంధించిన అప్‌డేట్ అయితే భారతీయ రైల్వేల స్థాయి ఒక్కసారిగా మారిపోనుంది. జపాన్‌కు ...

Vande Bharat Metro | మొట్ట‌మొద‌టి వందే భారత్ మెట్రో రైలు ఫొటోలు చూశారా?

Trending News
Vande Bharat Metro  | గుజరాత్‌లోని అహ్మదాబాద్ - భుజ్ మధ్య నగరాల మధ్య ప్రయాణాన్ని విప్లవాత్మకంగా మార్చేందుకు భారతదేశపు మొట్టమొదటి వందే భారత్ మెట్రో రైలు సిద్ధ‌మైంది. ఈ మెట్రో రైలును ప్రధాని మోదీ సోమవారం సెప్టెంబ‌ర్ 15న‌ ఆవిష్కరించనున్నారు. ఇప్ప‌టికే దేశవ్యాప్తంగా ప‌లు రూట్ల‌లో వందే భారత్ ఎక్స్‌ప్రెస్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతంగా న‌డుస్తుండ‌గా ఇప్పుడు ప్ర‌ధాన న‌గ‌రాల మ‌ధ్య లోక‌ల్ జ‌ర్నీని మ‌రింత‌ మెరుగుప‌రిచేందుకు వందేభార‌త్ మెట్రో రైళ్లు అందుబాటులోకి వ‌స్తున్నాయి.వారానికి 6 రోజులు వందే భారత్ మెట్రో రైలు వారానికి ఆరు రోజులు నడుస్తుంది, ఇది భుజ్ నుంచి ఉదయం 5:05 గంటలకు బయలుదేరి 10:50 గంటలకు అహ్మదాబాద్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో.. అహ్మదాబాద్‌లో సాయంత్రం 5:30 గంటలకు బయలుదేరి తిరిగి రాత్రి 11:10 గంటలకు భుజ్ కు చేరుకుంటుంది. రైలు సబర్బతి, ఛందోయా, విరమ్‌గం, ధృంగధ్ర, హల్వాద్, సాంఖియాలి,...
Mumbai-Ahmedabad Bullet Train | వ‌డివ‌డిగా బుల్లెట్ ట్రైన్ ప‌నులు.. 508 కి.మీ ప‌రిధిలో 12 స్టేష‌న్లు..

Mumbai-Ahmedabad Bullet Train | వ‌డివ‌డిగా బుల్లెట్ ట్రైన్ ప‌నులు.. 508 కి.మీ ప‌రిధిలో 12 స్టేష‌న్లు..

National
Mumbai-Ahmedabad Bullet Train | ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు కారిడార్ నిర్మాణ ప‌నులు వేగంగా సాగుతున్నాయి. మొత్తం 508 కిలోమీటర్ల విస్తీర్ణంలో 12 స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నారు. గుజరాత్‌లో ఎనిమిది, మహారాష్ట్రలో నాలుగు స్టేషన్లు ఉంటాయి. గుజరాత్ ప‌రిధిలోసబర్మతి, అహ్మదాబాద్, ఆనంద్, వడోదర, బరూచ్, సూరత్, బిలిమోరా వాపి స్టేష‌న్ల‌ను నిర్మిస్తున్నారు. అలాగే మహారాష్ట్రలో బోయిసర్, విరార్, థానే, ముంబై లో స్టేష‌న్లు ఉన్నాయి.ఇటీవలి నివేదిక‌లు గుజరాత్‌లో బుల్లెట్ రైలు స్టేషన్ల నిర్మాణంలో వేగ‌వంత‌మైన‌ పురోగతి క‌నిపిస్తోంది. మొత్తం ఎనిమిది స్టేషన్లకు పునాది నిర్మాణ‌ పనులు పూర్తయ్యాయి, సూపర్ స్ట్రక్చర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. ఐదు స్టేషన్లు-వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్- వాటి రైలు స్థాయి స్లాబ్‌ల నిర్మాణాన్ని పూర్తి చేశాయి.వాపి, బిలిమోరా, సూరత్, ఆనంద్, అహ్మదాబాద్‌లలో కాంకోర్స్ స్థాయి...